పవన్ కు, మహేష్ కు ఉన్న ఈ కామన్ క్వాలిటీస్ గమనించారా.. చాలా చాలా రేర్.. !

పవన్ కు, మహేష్ కు ఉన్న ఈ కామన్ క్వాలిటీస్ గురించి ప్ర‌స్తుతం నెటింట ఇంట్ర‌స్టింగ్ చ‌ర్చ న‌డుస్తుంది. ఓ విషయంలో ఈ ఇద్ద‌రు స్టార్‌లు సేమ్ టు సేమ్ ఒకేలా బిహేవ్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ వివరిస్తున్నారు. సినిమాలో స్టార్టింగ్ విషయంలోనూ ఇద్దరు సేమ్ స్ట్రాటజీ వాడుతున్నారని.. ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా ముందు మొదలవుతుందా.. ఓజి ముందు స్టార్ట్ అవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఇంట్రెస్ట్‌తో ఉన్న […]

పోకిరి సినిమా లేడి విలన్ గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్‌లోనే ఎంత స్పెషల్ సినిమాలలో పోకిరి ఒకటి. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా రిలీజై ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఇండస్ట్రియల్ హిట్‌గా నిలిచిన‌ ఈ సినిమాలో.. మహేష్ అప్ప‌టివ‌ర‌కు ఎప్పుడు, ఎక్కడ చూడని డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించాడు. ఇక ఈ […]

మహేష్ గారాలపట్టికి ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటే అంత ఇష్టమా.. సితార ఫేవరెట్ బ్యూటీస్ వీళ్లే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ సినిమాలోని నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్.. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి డైరెక్ష‌న్‌లో పాన్ వ‌ర‌ల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్‌ నెలకొంది. ఇందులో నటించే స్టార్స్ గురించి.. ఈ సినిమా టైటిల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి క్రమంలో మహేష్ కూతురు సితార పేరు […]

SSMB 29: మహేష్ మూవీలో హీరోయిన్‌… న‌టీన‌టులుగా వీళ్ల‌ను ఫిక్స్ చేసేశారుగా..?

రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి ఇటీవలే గరుడ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. అయితే అంతా బాగానే ఉన్నా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.. కనీసం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈలోగా రకరకాల విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కి సంబంధించి అప్డేట్స్ అసలు రాజమౌళికైనా తెలుసో లేదో కానీ తెరపైకి మాత్రం రకరకాల స్టార్ హీరోల, హీరోయిన్ల […]

మహేష్ – రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. టైటిల్ ఏంటంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ మహేష్ బాబు – ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రానున్న SSMB29. యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా ఈ సినిమా సెట్స్‌ పైకి రానుంది. ఇక తాజాగా జ‌రుపుకున్న మహేష్ 49వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఏదురైన‌ సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మూవీ టీం దృష్టి అంత SSMB29 […]

వెంక‌టేష్ సినిమాను కాపీ కొట్టిన మహేష్ బాబు..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి పాపులర్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్న మహేష్.. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే మహేష్ బాబు నటించిన ఓ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా గతంలో వెంకటేష్ నటించి సక్సెస్ అందుకున్న సినిమాకు కాపీ అంటూ ఓ న్యూస్ […]

పేరుకే వీళ్ళు టాలీవుడ్ స్టార్ హీరోస్.. ఇవి చేయడం మాత్రం వీరికి చేతకాదట..!

టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తూ ఎంతోమంది దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొంతమంది హీరోలు పేరుకు మాత్రమే స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నా.. చాలా సాధారణంగా అనిపించే చిన్న చిన్న పనులను కూడా చేయలేకపోతుంటారట. ఒక మనిషి అన్ని పనులు చేయడం సాధ్యం కాదు. కనుక కొన్ని పనులు హీరోలైనా చేయకపోవడం సాధారణమే. కానీ ఈ స్టార్ హీరోలు చేయలేని ఆ పనులేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ పనులు ఏంటి.. అ స్టార్ […]

మహేష్‌బాబును నిండా ముంచేసిన డైరెక్ట‌ర్లు వీళ్లే…!

టాలీవుడ్ సూపర్ స్టార్‌గా మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంటూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న ఈయన.. నాలుగు పదుల వయసులోనూ తన ఫిట్నెస్, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు మహేష్ తన సినీ కెరీర్‌లో ఓసారి హిట్‌ ఇచ్చిన దర్శకులపై నమ్మకంతో.. రెండోసారి అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే చాలా సందర్భాల్లో మహేష్ తనకు హిట్ […]

చిరు టు చరణ్ పెళ్లి తర్వాత మన టాలీవుడ్ హీరోలు నటించిన మొదటి సినిమాలు ఇవే.. రిజల్ట్ ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా స్టార్ హీరోగా రాణిస్తున్న సెల‌బ్రిటిలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయం బ‌య‌ట‌కు వ‌చ్చిన అది తెలుసుకోవాలని ఎంతోమంది ప్రేక్ష‌కులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అభిమానులు ఇలాంటి క్రమంలో మన టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్, మహేష్ నుంచి ఎన్టీఆర్, చరణ్ వరకు తమ పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం నటించిన సినిమాలు ఏవో.. ఆ […]