మహేష్ మూవీ టైటిల్ అదికాదంట

బ్రహ్మోత్సవం భారీ పరాజయం తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తదుపరి సినిమా విషయంలో దేన్నీతేలిగ్గా తీసుకోవడం లేదు.సినిమా టైటిల్ దగ్గరినుండి అన్ని విషయాల్లో చాలా శ్రద్ద తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రముఖ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో రూ.80 కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కించే ఈ చిత్రానికి ‘వాస్కో డా గామా’ అనే టైటిల్ పెడుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆ టైటిల్లో […]

మహేష్ అందుకే సైలెంట్ గా ఉన్నాడా?

‘బ్రహ్మూెత్సవం’ తర్వాత మహేష్‌ కొంచెం సైలెంటయ్యాడు. మురుగదాస్‌ దర్శకత్వంలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుండగా, దానికి సంబందించి ఏ చిన్న న్యూస్‌ కూడా ఇంకా రివీల్‌ కావడంలేదు. ‘బ్రహ్మూెత్సవం’ ఎఫెక్ట్‌తో మహేష్‌, ఆచి తూచి వ్యవహరిస్తుండడమే దీనికి కారణమట. ‘బ్రహ్మూెత్సవం’ సినిమాకి ఓవర్‌గా హైప్‌ క్రియేట్‌ చేశారు. ఆ సినిమా అంత ఓవర్‌గానే ఫెయిల్‌ అయ్యింది. మహేష్‌ కెరీర్‌లో నే ఈ సినిమా డిజాస్టర్‌ అని ప్రూవ్‌ అయ్యింది. అందుకే తన నెక్స్ట్‌ సినిమా విషయంలో కొంత గోప్యంగా […]

శ్రీమంతుడు కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులు

శ్రీమంతుడు సినిమా తర్వాత మహేశ్ బాబు గ్రామాలను దత్తత తీసుకు న్నారు. తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న చాలాకాలం తర్వాత.. ప్రిన్స్ తరపున ఆయన సతీమణి హెల్త్ క్యాంపు నిర్వహించారు. త్వరలో మహేశ్‌బాబు గ్రామంలో పర్యటిస్తారని నమ్రత ప్రకటించడంతో గ్రామస్థులు ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు.శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్ బాబు తన స్వగ్రామానికి వెళ్లి అభివృద్ధి చేస్తాడు. గ్రామస్థులందరిలో స్ఫూర్తి నింపి ఆదర్శంగా నిలుస్తాడు. కేవలం సినిమాలోనే కాకుండా నిజజీవితంలోనూ వెనుకబడ్డ గ్రామాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు […]

మహేష్ రెమ్యునరేషన్ చూస్తే షాకే!!

జులైలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎ.ఆర్.మురుగడాస్‌ల చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఠాగూర్‌మధు-ఎన్వీప్ర సాద్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈచిత్రానికి మహేష్ తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా 23కోట్లు అని సమాచారం. ఇక తమిళ, తెలుగులోనే కాదు.. తన సైటల్ ఆఫ్ టేకింగ్‌తో ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న మురుగదాస్ ఈ చిత్రానికి 20కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ […]

కన్నడలో ప్రిన్స్ మహేష్ బాబు

కర్ణాటకలో మహేష్‌కు, పూరీ జగన్నాథ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ నేరుగా తెలుగు వర్షన్‌ను కాకుండా, కన్నడలోనూ సినిమాను తెరకెక్కించి కన్నడ వర్షన్‌నే విడుదల చేస్తారట. ప్రస్తుతం మహేష్, మురుగదాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు. మురుగదాస్ సినిమా పూర్తయ్యాకే పూరీతో సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉంది.సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిస్తే ఎలాంటి సినిమాలు వస్తాయన్నది పోకిరి, బిజినెస్‌మేన్ల్ు ఇప్పటికే ఋజువు చేసేశాయి. తాజాగా […]

మహేష్-సూర్య మల్టీస్టారర్ పక్కా!!

‘బాహుబలి’ని తలదనే్న మల్టీస్టారర్ సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్. ఇప్పటివరకు భారత సినిమా చరిత్రలో ‘బాహుబలి’ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటిన సినిమా అది. పైగా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకుంది. అయితే అదే స్థాయిలో భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు బాబహుబలిని మించిన సినిమా తెరకెక్కించే ప్రయత్నాల్లో వున్నాడు దర్శకుడు సుందర్.సి. ఈ చిత్రంలో సౌత్ […]