మహేష్ బాబు మరొక సినిమా మల్టీప్లెక్స్ ను నిర్మించబోతున్నాడు..?

మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన థియేటర్ ల బిజినెస్ లో కూడా దిగిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఇదివరకే హైదరాబాద్ లోని ఏషియన్ మూవీస్ లో భాగమైన విషయం తెలిసిందే.. ఈ మల్టీప్లెక్స్ కు మొదటి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మహానగరంలో సినీ ప్రేక్షకులకు మూవీ చూడటానికి బాగా ఇష్టపడే మల్టీప్లెక్స్ లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఈ మల్టీ ప్లెక్స్ చుట్టుపక్కల […]

 మహేష్ బాబు తన సోదరితో ఒక సినిమా చేయబోతున్నాడా..?

కృష్ణ తనయుడు మహేష్ బాబు తన కెరియర్లో ఎన్నో పెద్ద సినిమాలలో హిట్ కొట్టాడు. ఇప్పుడు కూడా వరుస హిట్ లతో మహేష్ మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. అంతకుముందు సక్సెస్ కోసం వెయిట్ చేసిన మహేష్ అయితే కొంత కాలం తర్వాత భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, శ్రీమంతుడు సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా సర్కారీ వారి పాట లో చేస్తున్నాడు. కీర్తి సురేష్ మహేష్ […]

మహేష్ బాబు తో మరోసారి జతకట్టనున్న పూజ హెగ్డే..?

టాలీవుడ్ లో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరొక సినిమా. ఆ సినిమా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అలాగే టెక్నీషియన్స్ వివరాలను వెల్లడించారు. అయితే మహేష్ బాబుది ఇంతకుముందే మహర్షి వంటి సినిమాలతో జోడి కట్టిన పూజ హెగ్డే ,ఈ సినిమాలో నటించడానికి రెడీ అవుతోందట. ఇక ఈమె తెలుగు, తమిళం వంటి పలు భాషలలో కూడా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. విజయ్ […]

మహేష్ బాబుకు – మెహర్ రమేష్ కి ఉన్న బంధం ఇదే..!

తెలుగు ఇండస్ట్రీ లో డైరెక్టర్ మెహర్ రమేష్ అంటే భారీ బడ్జెట్ తో నిర్మించగలిగే దర్శకుడిగా పేరుంది. తన సినీ కెరియర్ లో హిట్ అయిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువగా వున్నాయి. కథ పరంగా బాగున్న దాని చూపించే విధానం సరిగ్గా లేకపోవడం తో ఫెయిల్ అవుతూ ఉంటాడు మెహర్ రమేష్. ఇక ఈయనకు అతిపెద్ద ఫ్లాప్ సినిమాలో శక్తి, షాడో సినిమాలు భారీ డిజాస్టర్లుగా చవిచూశాయి. షాడో తర్వాత కొద్ది రోజులు […]

ఒక్కడు సినిమాకి హీరోగా ఎవరిని అనుకున్నారో తెలుసా..?

మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మాయిల గుండెల్లో రాక్ స్టార్ గా నిలిచిపోయాడు. అంతేకాకుండా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అనగానే థియేటర్ల ముందు క్యూ కడతారు. బాక్సాఫీస్ హిట్స్ ఉన్నా కూడా అందులో ఒక సినిమా రాయలసీమ కర్నూల్ ప్రాంతంలో సూపర్ హిట్ గా నిలిచింది.. రాయలసీమ కర్నూల్ కోట అనగానే ముందుగా గుర్తుకు సినిమా ఒక్కడు. అందులో లోగుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ ను […]

మహేష్ బాబు నటించిన టాప్ టెన్ మూవీస్…

మహేష్ బాబు అతిథిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. నటుడిగా తాను ఎన్నో సంవత్సరాల నుంచి రాణిస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా ఇంత వయసు వచ్చినా కూడా తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు మహేష్ బాబు. అయితే ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఆయన నటించిన టాప్ టెన్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. 1). పోరాటం: మహేష్ బాబు ఈ సినిమాలో తన తండ్రి తో మొదటి సారిగా కలిసి నటించాడు . […]

మహేష్ మీద షాకింగ్ కామెంట్స్ తెలిపిన.. ఆర్ పి పట్నాయక్.. !

సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోలకు కొంతమంది దర్శకులు అచ్చు బాటు వచ్చినట్లు, మరికొంత మంది దర్శకులకు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఒక బ్రాండ్ గా నిలిచి పోతుంటారు. అలాంటి వారిలో దర్శకుడు రాజమౌళికి కీరవాణి అయితే, సుకుమార్ కు దేవిశ్రీప్రసాద్ అన్నమాట. ఇక ఇదే విధంగా దర్శకుడు తేజ కి కూడా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ కూడా వీరిలాగే ఉండేవారు. అంటే ఈ దర్శకులు చేసే ఏ సినిమాల కైన , మ్యూజిక్ డైరెక్టర్లు […]

మహేష్ పుట్టిన రోజున.. ప్రముఖ గెస్ట్ ఇతనే..

ఇండస్ట్రీలో హీరోల బర్తడే అంటే తన అభిమానులు పండగ చేసుకునే విషయంలో అస్సలు రాజీ పడరు.ఇక అదే రోజున తమ హీరో లకు సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్స్, ట్రైలర్ వంటి విడుదల కావడంతో చాలా సంబరపడిపోతూ ఉంటారు ఫ్యాన్స్. అయితే రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావున సర్కార్ వారి పాట సినిమా నుంచి ఒక సర్ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక అంతే కాకుండా ఈరోజు 12:00 నుంచి మోస్ట్ అండ్ యాక్షన్ […]

మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా సాధించిన రికార్డులు ఇవే..!

ఇండస్ట్రీలో శ్రీమంతుడు సినిమా తో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా తర్వాతే ఆయన తన సొంత గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతోంది. ఇక ఆ సినిమా యొక్క విశేషాలను తెలుసుకుందాం. 2015 వ సంవత్సరంలో మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ […]