ఎప్పటినుంచో ఆ హీరోయిన్‌తో పనిచేయాలని వెయిట్ చేస్తున్న వెంకటేష్.. ఆ లక్కీ బ్యూటీ ఎవరంటే..?

ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్న చాలా మంది.. తనకంటే పెద్ద స్టార్ హీరోలు లేదా హీరోయిన్లతో నటించాలని ఆశపడుతూ ఉంటారు. అది సర్వసాధారణం. ఎక్కువగా హీరోయిన్లు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. అదే తమ డ్రీమ్ అని చెబుతూ ఉంటారు. అంతేకాదు ఆ హీరోలతో సినిమాలు చేయడం వల్ల వారి ఇమేజ్ కూడా మరింతగా పెరుగుతుందని ఆరాట‌ప‌డ‌తారు. అలాంటిది సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వెంకటేష్ […]

ఒక్క ఛాన్స్ వస్తే ఆ హీరోతో అలా చేయాలని ఉంది.. కీర్తి సురేష్ నెవర్ ఎవర్ బోల్డ్ స్టేట్మెంట్.. !

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. రామ్‌పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వ‌రుస‌ సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. నాగ్‌అశ్విన్‌ దర్శకుడిగా తెర‌కెక్కిన మహానటి సినిమాతో సాహ‌జ నటిగా నేషనల్ అవార్డ్ దక్కించుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో […]

దట్ ఈజ్ మహానటి.. ప్రభాస్ కోసం ఎంత రిస్క్ చేసిందో చూడండి(వీడియో)..!

అభిమానుల చెవిలో పెద్ద పువ్వు పెట్టాడు ప్రభాస్ ..స్పెషల్ పర్సన్.. స్పెషల్ పర్సన్ అంటూ సినిమాని బాగానే హైలెట్ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రభాస్ ని ఏ రేంజ్ లో జనాలు తిట్టుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27వ […]

ఇండస్ట్రీ లోకి వచ్చాక కీర్తి సురేష్ ఎంత సంపాదించిందో తెలుసా.. అది మహానటి రేంజ్..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కిర్తీ సురేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందం అభినాయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా హిట్ కావడంతో వరుస ఆఫర్లను అందుకున్న కీర్తి.. మహానటి సినిమాతో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమా కీర్తి లైఫ్ ట‌ర్నింగ్ మూవీ అన‌డంలొ ఎటువంటి సందేహం లేదు. మహానటి సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్న కీర్తి సురేష్ విమర్శకుల […]

పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇవ్వబోతుందా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ పెళ్లిళ్ల మ్యాటర్స్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ట్రెండ్ అయ్యే ప్రతి వార్త అబద్దమని చెప్పడానికి లేదు ..చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లిల విషయాలు వాళ్ళు చెప్పడం కన్నా ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ గా మారాయి . తాజాగా ఓ హీరోయిన్ కి సంబంధించిన పెళ్లి వార్త సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా […]

మహానటి కాకుండా సావిత్రికి ఉన్న మరో ముద్దు పేరు ఏంటో తెలుసా..? పెట్టింది ఆ హీరో నా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి అన్న పేరు వినపడగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది సావిత్రి గారు. తన అందంతో తన నటనతో తన వాక్చాతుర్యంతో తన టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా ఎదిగింది . ఎవరికైనా సరే జీవితంలో ఒక బ్యాడ్ టైం అంటూ వస్తుంది . ఆ బ్యాడ్ టైం చక్కగా మేనేజ్ చేసిన వాళ్లే లైఫ్ లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు . కాదు కూడదు అని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారా..? […]

మహానటి సినిమాలో చూపించినవన్నీ అబద్ధాలే : జెమినీ గణేష్ కూతురు..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పట్లోనే దాదాపు 30 కోట్లకు పైగా వసూలు చేసింది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ బాగా నటించింది. కీర్తి సురేష్ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ మహానటి సినిమా అన్నిటికంటే ప్రత్యేకమైనది. అయితే మహానటి సినిమాపై జెమినీ గణేషన్ కూతురు కమల సెల్వరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని […]

సినీ ఇండస్ట్రీలోకి వచ్చి కీర్తి సురేష్..ఎంత సంపాదించిందో తెలిస్తే..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ లొ మహానటి కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందాల కుందనపు బొమ్మ చీరకట్టి పద్ధతిగా ఆఫర్స్ దక్కించుకున్న రియల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అయితే ఇదంతా నిన్న మొన్నటి వరకే ..రీసెంట్గా మహేష్ బాబుతో నటించిన సర్కారీ వారి పాట సినిమాలో మాత్రం అమ్మడు మోడ్రెన్ బార్బీ బొమ్మగా తయారైంది . ఆ సినిమాలో కీర్తి సురేష్ ఏ రేంజ్ లో రెచ్చిపోయి రొమాన్స్ చేసిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు కీర్తి […]

అదే జరిగితే సినిమాలు ఆపేస్తా.. కీర్తి సురేష్ సంచలన కామెంట్స్..!

మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇక తర్వాత వరుస‌ పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. ఆ సినిమా తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ సినిమాలు గా మిగిలిపోయాయి. ఇక తాజాగా మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కీర్తి వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటు తెలుగుతో పాటు ఇతర […]