ఆదిరెడ్డి కుటుంబాన్ని పక్కన పెట్టినట్లేనా….!

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం ఏమయ్యారు… ఆమె ఎక్కడ ఉన్నారు… రాజమండ్రి సిటీ పరిధిలో పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిస్థితి ఏమిటీ… ఎమ్మెల్యే మామ… మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చంద్రబాబు అవకాశం ఇస్తారా… ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రశ్నలివే. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భవానీ… వైసీపీ హవాలో […]

మహిళా-యువ ఓటు బ్యాంకుపైనే ఫోకస్..టీడీపీకి కలిసొస్తుందా?

రాజకీయాల్లో కొన్ని వర్గాలు..బాగా ప్రభావం చూపుతాయి..ఎన్నికల ఫలితాలని తారుమారు చేయగలవు. గెలుపోటములని డిసైడ్ చేయగలవు. అలా డిసైడ్ చేసే వర్గాలు కొన్ని ఉన్నాయి..వాటిల్లో కీలకమైనవి మహిళలు, యువత..ఈ ఓటు బ్యాంకు గెలుపోటములని మార్చేయగలవు. గత ఏపీ ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు మెజారిటీ స్థాయిలో వైసీపీ వైపు మొగ్గు చూపాయి. దీంతో వైసీపీకి భారీ విజయం దక్కింది. మహిళలకు జగన్ కీలక హామీలు ఇవ్వడం, అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, మద్యపాన నిషేధం..ఇటు ప్రత్యేక హోదా సాధించి..కంపెనీలు, జాబ్ […]

మహానాడు టీడీపీకి కలిసొస్తుందా?

మహానాడు..తెలుగుదేశం పార్టీకి పండుగ లాంటి కార్యక్రమం..ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఈ మహానాడు కార్యక్రమాన్ని గ్రాండ్ గా చేసుకుంటారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత..కోవిడ్ వల్ల మహానాడు జరుపుకోలేదు. కానీ గతేడాది మహానాడు కార్యక్రమాన్ని ఒంగోలులో భారీ స్థాయిలో జరుపుకున్నారు. ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి టి‌డి‌పి శ్రేణులు తరలివచ్చాయి. కార్యక్రమాన్ని ఫ్లాప్ చేయాలని వైసీపీ తన అధికార బలాన్ని మొత్తం ఉపయోగించింది..అయినా సరే మహానాడు సక్సెస్ ఔయింది. ఇక ఇప్పుడు ఎన్నికల ముందు […]

మహానాడుపై వైసీపీ ఫోకస్..టీడీపీ భారీ ప్లాన్.!

మరో రెండు రోజుల్లో టీడీపీ శ్రేణులకు పసుపు పండుగ మొదలుకానుంది. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. రాజమండ్రి వేదికగా మహానాడు జరగనుంది. మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఒకేసారి జరగనున్నాయి. ఎన్నికల ముందు నిర్వహించిన ఈ మహానాడుని విజయవంతం చేయాలని టి‌డి‌పి శ్రేణులు కష్టపడుతున్నాయి. మహానాడు వేదిక నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలని చంద్రబాబు చూస్తున్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి పలు […]

టీడీపీలో రాబోయే త‌రానికి కాబోయే నేత‌లు హ‌ల్ చ‌ల్

వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు టీడీపీ కూడా అనుకూల‌మే. దీనికి సీఎం త‌న‌యుడు, మంత్రి లోకేశ్ పెద్ద ఉదాహ‌ర‌ణ‌. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు వార‌సుల‌ను పార్టీకి దూరంగా ఉంచిన నేత‌లు ఇప్ప‌డు త‌మ వార‌సుల‌ను ప‌ని గ‌ట్టుకుని ప్రోత్స‌హించి, పాలిటిక్స్‌లో దింపుతున్నారు. దీనికి నిన్న ముగిసిన విశాఖ టీడీపీ మ‌హానాడు వేదిక అయింది. ఈ మ‌హానాడులో టీడీపీ సీనియ‌ర్ నేత‌ల పుత్ర‌ర‌త్నాలు.. అంటే రాబోయే త‌రానికి కాబోయే నేత‌లు హ‌ల్ చ‌ల్ చేశారు. వీరికి లోకేశ్ మార్గ‌ద‌ర్శి, కార్య‌ద‌ర్శి.. […]

మ‌హానాడులో ఆ ఇద్ద‌రూ త‌ప్పా….అంద‌రూ బోర్ 

విశాఖ వేదిక‌గా టీడీపీ నిర్వ‌హించిన అతి పెద్ద పార్టీ పండుగ మ‌హానాడుకు అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జ‌యంతి ఆదివారం రావ‌డంతో ఎక్క‌డెక్క‌డినుంచో అభిమానులు, కార్య‌క‌ర్త‌లు వ‌చ్చారు. అయితే, ఈ మ‌హానాడు సంద‌ర్భంగా అధినేత చంద్ర‌బాబు మొద‌లు కొని ఏపీ, తెలంగాణ అధ్య‌క్షులు, పొలిట్ బ్యూరో స‌భ్యులు ప్ర‌సంగించారు. అయితే, ఈ మూడు రోజుల పండుగ‌లో కేవ‌లం ఇద్ద‌రి ప్ర‌సంగాలు మాత్ర‌మే ఆక‌ట్టుకున్నాయ‌నే టాక్ వ‌చ్చింది. ముఖ్యంగా టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి ప్ర‌సంగానికి […]

టీడీపీ ఎంపీకి బీజేపీ ఆఫ‌ర్‌..!

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వ‌స్తాయో చెప్ప‌డం క‌ష్టం. ముఖ్యంగా తాము కోరుకున్న ప‌నులు నెర‌వేర‌క‌పోతే.. నేత‌లు ఎంత‌కైనా తెగిస్తార‌నేది పాలిటిక్స్‌లో మామూలే! ఏళ్ల త‌ర‌బ‌డి కాపు కాచిన పార్టీల‌ను సైతం ఒక్క క్ష‌ణంలో వ‌దిలేసిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్ప‌డు ఇదే జాబితాలోకి న‌ర‌స‌రావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు చేర‌నున్నార‌ట! కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో 2014లో టీడీపీ తీర్థం పుచ్చుకుని న‌ర‌స‌రావు పేట నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవ‌ల […]