కోలుకున్నాను.. ఇండియాకి తిరిగి వచ్చేసాను.. సిద్ధార్థ్?

టాలీవుడ్ హీరో సిద్దార్థ్ కు వెన్నెముక కు గాయం అయిన విషయం తెలిసిందే.అయితే సిద్ధార్థ్ ప్రస్తుతం కోలుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.మహా సముంద్రం మూవీ షూటింగ్‌ సమయంలో యాక్షన్‌ సీన్స్‌ చేస్తుండగా సిద్దార్థ్‌ గాయపడినట్లు ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ దర్శకడు అజయ్‌ భూపతి వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇందులో ఫైట్ సన్నివేశాల చిత్రీకరిస్తుండగా సిద్ధార్థ్‌ కు గాయం అవడంతో సర్జరీ కోసం లండన్‌ వెళ్లిన సిద్దార్థ్‌ ఇటీవల తిరగి ఇండియా వచ్చారట.ఈ సందర్బంగా సిద్దార్థ్ తన […]