మా ప్రెసిడెంట్ పై మరొకసారి ఫైర్ అయిన ప్రకాష్ రాజ్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలో అయినా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో అడపాదప సినిమాలలో నటిస్తూ ఉన్నారు ప్రకాష్ రాజ్. రాజకీయాల పరంగా కూడా నిలదోక్కుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ట్విట్టర్ వేదికగా బిజెపి పైన ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటారు ప్రకాష్ రాజు.. గడిచిన రెండు సంవత్సరాల క్రితం మా ఎన్నికలలో నిలబడి మంచి విష్ణు చేతిలో […]

మా ఎలక్షన్స్ గురించి పట్టించుకోని సెలబ్రిటీస్.. కారణం..!!

గడువు దాటినప్పటికీ టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇప్పటివరకు ఎలాంటి ఊసే లేకుండా పోతోంది .ఎలక్షన్స్ అయిపోయి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతోంది.. ప్రతి రెండేళ్లకు ఒకసారి కచ్చితంగా మా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.అలా 2021 అక్టోబర్ 10వ తేదీన మా మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగడం జరిగింది. ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడుగా గెలిచారు అక్టోబర్ 16న ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్ జరిగి ఇప్పటికీ […]

ట్రోలింగ్ పై స్నేక్ బ్యాచ్ అంటూ టార్గెట్ చేస్తున్న మంచు విష్ణు.. ఆ హీరోకేనా..?

సినీ రంగానికి చెందిన కొంతమంది కొందరిని టార్గెట్ చేస్తూ పలు రకాల ట్రొల్స్ చేస్తూ ఉంటారు.. అయితే ఇవి కొంతవరకు బాగానే ఉన్న మితిమీరి పోతే చాలా బాధకు గురిచేస్తాయి.. ఈ ట్రోల్స్ వల్ల సినీ రంగంలో చాలామంది ప్రముఖుల సైతం ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు.. మా ఎన్నికల సమయంలో మోహన్ బాబు కుటుంబం పైన కొంతమంది పని కట్టుకొని మరి ట్రోల్ చేయడం జరిగింది. దీంతో వీరి అభిమానులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ఫిర్యాదు […]

నరేష్ నాలుగో పెళ్లి..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన కృష్ణ..కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర లోకేష్..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైన ఉందంటే..అది నరేష్ నాలుగో పెళ్ళి మ్యాటర్ నే. అసలే నరేష్ అంటే..ఇండస్ట్రీలో కొందరికి పీకల్లోతు కోపం ఉందంటారు సినీ ప్రముఖులు. దానికి తగ్గట్లే ఆయన రంగులు మార్చే ఊసరవెల్లి అని టైటిల్ కూడా ఇచ్చారు జనాలు. లాస్ట్ టైం జరిగిన మా ఎన్నికల్లో నరేష్ ఎంత రభస సృష్టించారో మనకు తెలిసిందే. నానాహంగామా చేశారు..పోనీ ఫైనల్ కి వెలగబెట్టింది ఏమన్నా ఉన్నదా అంటే..అది లేదు..అంటున్నారు సినీ […]

మరోసారి మెగా ఫ్యాన్స్ ను కెలకనున్న బన్నీ..!

మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే బన్నీ స్టార్ హీరోగా ఎదిగాడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అతడి కెరీర్ మొదలైనప్పటి నుంచి బన్నీ వెనకాల చిరంజీవి అండగా నిలబడ్డారు. అల్లు అర్జున్ కు కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని గౌరవం ఉండేది. అలాగే చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలు అందరితోనూ ఎంతో సఖ్యతగా మెలిగేవాడు బన్నీ. కానీ కొన్నేళ్లుగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కి మెల్లమెల్లగా దూరం అవుతున్నాడనే రూమర్స్ వస్తున్నాయి. […]

మెగా, అల్లు బంధానికి బీటలు.. మెగా ట్యాగ్ నుంచి బయటపడేందుకు అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారా..!

కొంతకాలం కిందటి వరకూ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఒకటిగానే ఉండేది. చిరంజీవి నిర్ణయం ఏదైనా అల్లు అరవింద్,అల్లు అర్జున్ సహా అందరూ ఆయన వెంట నడిచే వారు. అల్లు అరవింద్ చిరంజీవి బావమరిది అయినా అంతకుమించిన స్నేహబంధం వాళ్ళిద్దరి మధ్య ఉందని చెబుతారు. అల్లు కుటుంబం నుంచి పరిచయమై స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ను చిరంజీవి అభిమానులు మొదటి నుంచి మెగా హీరోగానే భావించారు. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమా […]

మంచు మనోజ్ కామెంట్లపై స్పందించిన ఆర్జీవి.. ఏమన్నారంటే?

మా ఎన్నికలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సర్కస్ అని, అందులో ఉండే సభ్యులు అందరూ కూడా జోకర్లు అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన మంచు మనోజ్ మా ఒక సర్కస్ అయితే మీరు రింగ్ మాస్టర్ సార్ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. దీంతో మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే […]

రాజీనామాలపై అప్పుడే స్పందిస్తా.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో కలసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకున్నారు. మోహన్ బాబు మా నూతన కార్యవర్గం తో కలిసి సోమవారం ఉదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విఐపి దర్శనం ద్వారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంచు విష్ణు అని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. మంచు విష్ణు తో పాటు శివబాలాజీ,గౌతంరాజు,కరాటే కళ్యాణి, పూజిత […]

`మా`ని స‌ర్క‌స్‌తో పోల్చిన వ‌ర్మ‌..లేటైనా ఘాటుగానే ఇచ్చి ప‌డేశాడుగా!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌లు పూర్తై వారం రోజులు గ‌డిచిపోయింది. ప్ర‌కాష్ రాజ్‌పై మంచు విష్ణు విజ‌యం సాధించ‌డం, ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డం కూడా పూర్తైంది. కానీ, మాలో ర‌చ్చ మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని ఆరోపణలు చేశారు ప్రకాశ్‌ రాజ్. అంతేకాదు ఎన్నిక‌ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ స‌భ్యులంద‌రూ రాజీనామాలు కూడా చేశారు. ఇక తాజా ప‌రిణామాల‌ను చూస్తుంటే ‘మా’ వార్ ఇంకా ముగియలేద‌ని […]