కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఒకే సమయంలో అటు హీరోగానూ, ఇటు విలన్‌గానూ నటిస్తూ విలక్షణ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయనకు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే లోకనాయకుడు కమల్ హాసన్ తాజా చిత్రం విక్రమ్‌లో నటించే ఛాన్స్ విజయ్ సేతుపతికి దక్కింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కి చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రంలో […]