టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మెరవనున్నాడు. అయితే ఈ రోల్ చేసేందుకు ఆయన అంత సులువుగా ఒప్పుకోలేదని.. డైరెక్టర్ లోకేష్ కనుకరాజ్ వెల్లడించాడు. కూలి సినిమాకు రజనీకాంత్ గారిని ఒప్పించడానికంటే ఎక్కువ టైం నాగార్జున సార్‌ను ఒప్పించడానికి పట్టిందంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మొదట రజనీతో ఒక ఫాంటసీ ఫిలిం చేయాలని అనుకున్నా. అది సెట్స్ మీదకు వెళ్లడానికి ఏడాదిన్నర టైం […]
Tag: Lokesh Kanagaraj
నాగార్జున పై ఫైర్ అవుతున్న రజనీ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున, రజనీకాంత్ కలిసి త్వరలోనే కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో నాగ్‌పై రజనీకాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు అంటూ ఓ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. అసలే ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. పైగా.. కూలీ కోసం నాగార్జున తన హీరో ఇమేజ్ను పక్కనపెట్టి మరీ.. విలన్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎలాంటి క్రమంలో రజనీకాంత్ ఫ్యాన్స్ నాగార్జునపై ఎందుకు కోపంగా ఉన్నారు.. అసలు మ్యాటర్ ఏంటి.. […]
ట్రైలర్ లేకుండా ” కూలి ” రిలీజ్ ప్లాన్.. లోకేష్ స్ట్రాటజీ ఏంటి..?
సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లొకేష్ కరకరాజ్ కాంబోలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ కూలీ. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు వీళ్లంతా ఎవరి పాత్రలో కనిపించబోతున్నారు అనే విషయంపై మేకర్స్ […]
తారక్ వార్ 2 వర్కౌట్ అయ్యితే తెలుగులో కూలీ పరిస్థితి అదేనా..?
టాలీవుడ్ మాన్ అఫ్ మస్సెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ రూపొందుతున్న సినిమా వార్ 2. మరి కొద్ది రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బ్యానర్ యష్ రాజ్ ఫిలిమ్స్ పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ వార్ 2 సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. వార్ 2 మూవీతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ […]
” కూలి ” తెలుగు రైట్స్ కు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. రజనీ ఆల్ టైం రికార్డ్..!
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన తాజా మూవీ కూలీ. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్ నెలకొంది. బంగారు స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది. నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రలో మెరవనున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు అమీర్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నడు. ఈ సినిమాలో.. ఆయన రోల్ పది […]
లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో అనుష్క.. బ్యాక్ డ్రాప్ ఇదే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన అనుష్క శెట్టికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దంన్నర కాలంపాటు.. ఇండస్ట్రీలో రాణించిన ఈ అమ్మడు.. గత కొద్ది కాలంగా సినిమాల పరంగా బాగా నెమ్మదించిన సంగతి తెలిసిందే. వరుసగా అవకాశాలు వస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో ఘాటితో అలరించేందుకు సిద్ధమవుతున్న స్వీటీ.. జులై 11న ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనుంది. అలాగే.. […]
రజినీకాంత్ ‘ కూలీ ‘ క్లైమాక్స్ బడ్జెట్ ఎన్ని కోట్లు తెలిస్తే కళ్ళు జిగేల్మంటాయి ..?!
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బస్ కండక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టిన రజిని.. అంచలంచలుగా ఎదుగుతూ సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న రజిని.. ఏడుపదుల వయసులోనూ ఎక్కడా ఎవరికీ తగ్గకుండా సినిమాలు చేస్తూ తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికీ తన స్టైల్, యాటిట్యూడ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తను నటించిన సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ […]
వాట్ : లోకేష్ కనగరాజ్ కూడా కాపీ క్యాటేనా.. అడ్డంగా దొరికిపోయాడే..?!
ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా భారీ పాపులారిటీ దక్కించుకున్న వారిలో లోకేష్ కనగరాజ్ కూడా ఒకడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో ఇలా వరుస సినిమాలను తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ లను సొంతం చేసుకున్నాడు. అన్ని సినిమాలు కమర్షియల్ హిట్లుగా నిలవడమే కాదు.. ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడంలోను లోకేష్ కనగరాజ్ సక్సెస్ సాధించాడు. ఈ యూనివర్స్‌లో ఎన్నో సినిమాలు వస్తాయి అంటూ ఇప్పటికే లోకేష్ కనగరాజ్ ప్రకటించిన […]
నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్న లోకేష్ కనగరాజ్.. ఆ స్టార్ బ్యూటీ తో రొమాన్స్..
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వరుస హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. కాగా ఈయన మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై నటించబోతున్నాడు. అది కూడా గోల్డెన్ బ్యూటీ శృతిహాసన్ తో రొమాన్స్ చేయబోతున్నాడట. అయితే ఇది సినిమాలో కాదు ఓ మ్యూజిక్ వీడియో ద్వారా లోకేష్ కనగరాజ్ నటుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రేమ గొప్పదానాన్ని చెబుతూ సాగే ఓ మ్యూజిక్ వీడియోలో లోకేష్ నటిస్తున్నాడు. లోకేష్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తోందట. ఈ పాటను శృతిహాసన్ […]