టాలీవుడ్లో హీరోయిన్గా ఒక మోస్తారు సినిమాలలో నటించిన లావణ్య త్రిపాఠి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే ఎట్టకేలకు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ రూమర్స్ నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ లావణ్య త్రిపాఠి కొణిదల వారి ఇంటి కోడలు కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని విరీ నిశ్చితార్థం కూడా ఈనెల తొమ్మిదవ తేదీన […]
Tag: Lavanya Tripathi
బిగ్ బ్రేకింగ్: మెగా ఇంట్లో మోగిన పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ లాక్!?
మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకుంటారని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రచారమే నిజం కాబోతోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ లాక్ అయింది. జూన్ 9న లావణ్యతో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగనుందట. […]
లావణ్య త్రిపాఠి కి అలాంటి పిచ్చి ఉందా..?
టాలీవుడ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది. తాజాగా లావణ్య త్రిపాఠి డబ్బు పిచ్చి ఉంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఎటువంటి వారైనా సరే డబ్బు ఉంటే దగ్గరికి తీసుకుంటుందని డబ్బు లేకుంటే వాళ్ళని దూరం పెట్టేస్తుంటుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి అభిమానులు మాత్రం లావణ్య త్రిపాఠి ని కేవలం కొంతమంది కావాలని టార్గెట్ చేస్తూ ఇలాంటి బ్యాడ్ వార్తలని […]
వరుణ్ తేజ్ పెళ్లిపై మెగా ఫ్యామిలీ మాటేమిటంటే..?
ఇండస్ట్రీ అనగానే ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి. అలాగే హీరో హీరోయిన్స్ కి ఇలాంటివన్నీ సహజం. ముఖ్యంగా నటీనటుల ప్రేమ గురించి మరియు పెళ్లి వార్తలు గురించి ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో కొన్ని పుకార్లు నిజం కాకపోవచ్చు మరికొన్ని వార్తలు వాస్తవం అవుతూ ఉంటాయి. ఈమధ్య మెగా హీరో వరుణ్ తేజ్ ,హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ వ్యవహారం గురించి పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు […]
అన్న పెళ్లి వార్తలపై నిహారిక రియాక్షన్ ఇదే..!!
మెగా డాటర్ నిహారిక తరచూ ఈ మధ్యకాలంలో తెగ వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా తన భర్త చైతన్యతో విడిపోతోంది అంటూ పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.. అంతే కాకుండా తాజాగా తన అన్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో వివాహం జరగబోతోంది అంటూ పెద్ద ఎత్తున పలు రూమర్సు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా నిశ్చితార్థం కూడా అయిపోయింది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు గతంలో కూడా ఎక్కువగా వార్తలు […]
మంచి మూడ్ లో లావణ్య త్రిపాఠి..పాప గాల్లో తేలిపోతుందిగా .. రీజన్ తెలిస్తే ఎగిరి గంతెయాల్సిందే..!!
లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. అందాల రాక్షసి సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది . ఇక ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్గా పులి- మేక అనే వెబ్ సిరీస్ ద్వారా బిగ్గెస్ట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న లావణ్య త్రిపాఠి […]
పెళ్లి విషయంలో నేను అదృష్టవంతురాలి అంటున్న లావణ్య త్రిపాఠి..!!
టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల రాక్షసి చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది.అయితే అదృష్టం కలిసి రాలేకపోవడంతో స్టార్ హీరోల సరసన నటించలేకపోతోంది.అయినా కూడా దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో నెట్టుకొస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. తాజాగా పులిమేక వెబ్ […]
ఎట్టకేలకు వరుణ్ తేజ్‌పై తన ఇష్టాన్ని బట్టబయలు చేసేసిన లావణ్య త్రిపాఠి!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గతంలో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వరుణ్ తేజ్, లావణ్య కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్ నడుస్తోంది. ప్రైవేట్ పార్టీలో ఇద్దరు జంటగా పలుమార్లు కనిపించడం, వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లిలో […]
ఆ హీరోయిన్ తో పెళ్లి.. ఫైనల్ గా అలా ఓపెన్ అయిపోయిన వరుణ్ తేజ్!?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరుణ్ తేజ్.. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్స్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన `గాందీవధారి అర్జునుడు` అనే సినిమాలో నటిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి వరుణ్ తేజ్, ప్రముఖ […]