ప్రస్తుతం ఐసిసి వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వన్డే మ్యాచ్ లలో భారత్ జైత్రయాత్ర చేస్తుంది. వరల్డ్ కప్ 2023 లో భాగంగా వన్డే మ్యాచ్‌లు అన్నీ పూర్తయ్యాయి. ఫైనల్ మ్యాచ్ లోకి ఇండియా అడుగుపెట్టింది. వరుసగా ఎనిమిదో సారి ఫైనల్ కు వచ్చింది భారత్. ఈసారి ఎలాగైనా మ్యాచ్ గెలిచి కప్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు టీం. ఇక ఈ ఆదివారం టీమిండియా మరియు ఆస్ట్రేలియా మధ్యన క్రికెట్ పోరు హోరాహోరీగా జరగనుంది. […]
Tag: latest viral news
మహేష్ ను ఫాలో అవుతున్న నాగచైతన్య.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికప్పుడు ఎన్నో సేవా సంస్థలకు తన సహాయం అందిస్తూ కష్టాల్లో ఉన్న వారికి చేయూతగా నిలిచాడున గతంలో చాలామంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా మారాడు. అదేవిధంగా ఎంతో మంది పేద పిల్లలను చదివిస్తూ కోట్లాదిమంది ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే తాజాగా అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య కూడా మహేష్ బాటలోకి అడుగు పెట్టాడు. ఇటీవల చిల్డ్రన్స్ డే సందర్భంగా క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య సెలబ్రేషన్స్ […]
ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు స్టార్ సెలబ్రిటీస్.. ఎవరో గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న జంట ఎవరో గుర్తుపట్టారా. వీరిద్దరూ స్టార్ సెలబ్రిటీసే. ఒకరు స్టార్ హీరోయిన్ కాగా మరొకరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ గతంలో పలు సినిమాల్లో నటించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. పక్కన ఉన్న వ్యక్తి ఓ స్టార్ […]
‘ మంగళవారం ‘ సక్సెస్.. మరో మూవీ ఛాన్స్ కొట్టేసిన పాయల్.. ఆ స్టార్ హీరో తో
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్ఎక్స్ 100 సినిమాతో అడుగుపెట్టింది స్టార్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ సక్సెస్ తో పాటు బోల్డ్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులు కావాల్సినంత బోల్డ్ కంటెంట్ అందించింది. దీంతో ఈమెకు తర్వాత పెద్దగా హీరోయిన్ అవకాశాలు ఏమీ రాలేదు. తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఇచ్చిన అవకాశాన్ని చేజాక్కించుకొని.. […]
నిహారిక వీపుపై టాటూకి ఇంత అర్థం ఉందా.. టాటూ వేయించుకోవడానికి అసలు కారణం అదేనా..?!
మెగా డాటర్ నిహారికకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగబాబు ఏకైక కుమార్తె అయిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదట్లో బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరించింది. తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఇక ఇటీవల కాలంలో మెగా డాటర్ ప్రొడ్యూసర్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ సిరీస్‌లకు ప్రొడ్యూసర్ గా […]
సింగిల్ రుపీ కూడా తీసుకోకుండా .. పవన్ కళ్యాణ్ చేసిన ఏకైక సినిమా ఇదే..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎన్నెన్నో సినిమాల్లో నటించారు . కొన్ని హిట్ అయ్యాయి.. కొన్ని ఫ్లాప్స్ పడ్డాయి . అయినా కానీ ఎప్పుడూ కూడా క్రేజ్ తగ్గకుండా అదే రేంజ్ మైంటైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ప్రజెంట్ రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చేస్తూ అభిమానులకి కొత్త ఫీలింగ్ ను కలగజేస్తున్నారు . కాగా ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ […]
తన కెరీర్ లో ప్రభాస్ కి నచ్చిన సినిమా ఇదే.. నచ్చనది మాత్రం ఆ మూవీనే..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఆయన నటించిన ఈశ్వర్ సినిమా 11 నవంబర్ 2002లో రిలీజ్ అయింది . అంటే సుమారు ఆయన నటించిన సినిమా రిలీజ్ అయి 21 సంవత్సరం కావస్తుంది. అయితే తన 21 ఏళ్ల కెరియర్లో ప్రభాస్ ఎన్నో సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . కొన్ని సినిమాలు ప్రభాస్ కెరియర్లో చిరస్థాయిగా నిలిచిపోయే […]
చిరంజీవి కి కళ్లు నెత్తికెక్కాయా..? మా బాలయ్య నీ కంటికి కనపడడా..?
దేశవ్యాప్తంగా దివాళి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు . చిన్న – పెద్ద , కుల – మతం ..తేడా లేకుండా అందరూ ఈ ఫెస్టివల్ ని చాలా ఘనంగా జరుపుకున్నారు . పలువురు స్టార్ సెలబ్రిటీలు సైతం దీపావళి పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన పిక్చర్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు . కాగా ఇలాంటి క్రమంలోని మెగాస్టార్ చిరంజీవి కొడుకు చరణ్ ఇంట దివాళి […]
దివాళి రోజు మెగా అభిమానులకు షాకిచ్చిన నీహారిక.. ఇలా చేస్తుంది అని అనుకోలేదుగా(ఫోటోలు)..!!
మెగా ఫ్యామిలీలో దీపావళి సంబరాలు అంబరాని అంటాయి. అందరూ కలిసి దీపావళి పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొత్తకోడలు లావణ్య అడుగుపెట్టిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో ఫస్ట్ దీపావళి కావడంతో వీళ్ళకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే లావణ్య – వరుణ్ – నాగబాబు భార్య పద్మ ఒకే కలర్ అవుట్ ఫిట్ […]