ప్రభాస్ ‘ రాజా సాబ్ ‘ మూవీలో అసలు ట్విస్ట్ లీక్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..?!

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోగా ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా సలార్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్.. త్వరలో కల్కి 2898 ఏడి, రాజా సాబ్‌ సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలతో పాటు మరోపక్క సలార్‌2, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎవరికీ సాధ్యం కానీ రేంజ్ లో […]

నేను హీరో అవ్వడానికి కారణం ప్రభాస్.. నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?!

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా మంచి పాపులారిటి దక్కించుకున్నాడు నవీన్ చంద్ర. తర్వాత హీరోగానే కాకుండా.. విల‌న్ పాత్ర‌లోను నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీగా ఎదిగాడు. ఇటీవల కాలంలో న‌వీన్ ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో భాగంగా తన సినిమాలోకి రావడానికి గల కారణాలను తెలియజేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. హీరో ప్రభాస్ గురించి ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ […]

బన్నీకి నేషనల్ అవార్డ్ రావడానికి కారణం అదే.. ఫహద్ ఫాసిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ పాపులాంటి దక్కించుకున్నాడు. ఇక ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ నటించి మెప్పించాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఈయన పాత్ర మరింత హైలెట్‌గా మారింది. ఇక సీక్వెల్ సినిమాలో ఈయన రోల్ ఎంతో కీలకంగా […]

పోతే పోయింది ఫ్యామిలీ స్టార్.. బంగారం లాంటి ఛాన్స్ కొట్టేసిన రౌడీ హీరో..!

పాపం ..విజయ్ దేవరకొండ తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది . ఈ సినిమా కలెక్షన్స్ చూసి చాలా చాలా డీల పడిపోయారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. పరమ చెత్త టాక్ అందుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ కి కూడా గురయ్యారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ విజయ్ దేవరకొండ ను ఏ రేంజ్ […]

టిల్లు గాడి చేతిలో ఓటమి చూసిన మహేష్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

ఇటీవల కాలంలో యంగ్ హీరోలు మంచి కాన్సెప్ట్లతో సినిమాలు తెర‌కెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే దానిని కచ్చితంగా ఆదరిస్తూ ఉంటారు. కనుక మంచి సినిమా ఎవరు తీసిన సక్సెస్ కామన్ గానే ఉంటాయి అనేది వాస్తవం. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం తెలుగు సినిమాల్లో హవా కొనసాగుతుంది. తాజాగా ఈ మూడు నెలల కాలంలో […]

అమ్మతో కలిసి అమాయకంగా ఫోటోకు స్టిల్ ఇచ్చిన ఈ చిన్నోడు టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో తల్లితో కలిసి అమాయకంగా ఫోటోకు స్టిల్ ఇచ్చిన కుర్రాడు.. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరో. అయితే కొంతమంది హీరోలు కేవలం కథానాయకుడిగా మాత్రమే నటించాలని రూల్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న యంగ్ హీరో మాత్రం ఎలాంటి రోల్ అయినా సరే ఎంత ఛాలెంజింగ్ పాత్రలో అయినా సరే కథలు కంటెంట్ ఉందనిపిస్తే నటించేందుకు ముందు ఉంటాడు. ఇదంత తేలికైన వ్యవహారం కానప్పటికీ.. కథ నచ్చితే తన పాత్ర […]

అమ్మ బాబోయ్.. తారక్ పెట్టుకున్న ఈ వాచ్ అంత కాస్ట్లీ నా..? ఎవరు గిఫ్ట్ చేశారో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా తాజాగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. గతంలో తెరకెక్కిన డిజెటిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది . ఈ సినిమా కోసం అనుపమ – సిద్దు ఎంత కష్టపడ్డారో మనకు తెలిసిందే. ఫైనల్లీ ఈ సినిమా బిగ్ విజయం అందుకుంది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో […]

ఛాన్స్ వస్తే ఆయన బయోపిక్ తీయాలని ఉంది.. డైరెక్టర్ సందీప్ వంగ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చేసింది కేవలం మూడు సినిమాలే అయినా ఓ స్టార్ డైరెక్టర్‌గా భారీ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా మారిన ఈయన మొదటి సినిమాతోనే సంచలనాన్ని సృష్టించాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో భారీ కలెక్షన్లను రాబట్టి.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక అర్జున్ రెడ్డినే.. బాలీవుడ్‌ లో కబీర్ సింగ్ టైటిల్ తో రీమిక్స్ చేయగా అక్కడ […]

నానబెట్టిన చియా గింజలతో కలిగే అద్భుతమైన బెనిఫిట్స్ ఇవే..!

సాధారణంగా ఎండాకాలం ప్రతి ఒక్కరు ఎక్కువగా కూల్డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కానీ ఇందువల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతాయి. అదే కూల్డ్రింక్స్ పదులు నానబెట్టిన చియా గింజలు నీటిని తాగితే అనేక బెనిఫిట్స్ ఉంటాయి. ఈ సీడ్స్ చుట్టూ జెల్ లాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఈ గింజలు ఎక్కువ హైడ్రేట్ గా ఉంచడానికి శరీరంలో సరైన ప్రభ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. నానబెట్టిన ఈ గింజల్లోని కలిగే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఈ గింజలు […]