ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ క‌రోనా బారిన సంగ‌తి తెలిసిందే. విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్న ఎన్టీఆర్.. హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. అయితే తాజాగా ఎన్టీఆర్ క‌రోనా నుంచి కోలుకున్నారు. టెస్టు చేయించుకోగా క‌రోనా నెగ‌టివ్‌గా తేలింది. నాకు ట్రీట్‌మెంట్ అందించిన డాక్ట‌ర్ల‌కు మ‌రియు నేను కోలుకోవాల‌ని కోరుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అని ఎన్టీఆర్ […]

భార‌త్‌లో మ‌రింత త‌గ్గిన‌ క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు కూడా..?!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు మ‌రియు మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా త‌గ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,96,427 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,69,48,874 కు […]

గెట్ రెడీ..వీరమల్లు నుండి రానున్న బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌స్తుతం క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహార వీర‌మ‌ల్లు చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి త్వ‌ర‌లోనే బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్ రానున్నాయి. ఈ సినిమా టీజర్‌ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన […]

ఆర్ యూ వర్జిన్? అని ప్ర‌శ్నించిన నెటిజ‌న్‌..సురేఖావాణి కూతురు ఘాటు రిప్లై!

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీతా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోయినా సోష‌ల్ మీడియా ద్వారా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. త‌ర‌చూ త‌ల్లితో కలిసి పార్టీలలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సుప్రిత‌. అంతేకాదు, ఈ మ‌ధ్య వరుసగా లైవ్ చాట్‌లు పెడుతూ.. తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతొంది సుప్రిత‌. తాజాగా మరోసారి సుప్రిత సోషల్ మీడియోలో లైవ్ […]

చిరు కీల‌క నిర్ణ‌యం..ఆచార్య త‌ర్వాత అలా..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క‌రోనా కార‌ణంఆ ఆగిన ఈ సినిమా షూటింగ్ ఇంకా ప‌ది రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసీఫర్ రీమేక్‌, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మ‌రియు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం […]

డ‌బ్బులు ఇస్తే వీడియో పంపుతానంటున్న చిన్మయి!?

టాలెంటెడ్ సింగర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్న‌యి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న మ‌ధుర‌మైన గొంతుతో అనేక పాటలు పాడిన చిన్మ‌యి.. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సింగర్ చిన్మయి అవకాశం వచ్చినప్పుడల్లా తన గళాన్ని వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే సేవా కార్యక్రమాల్లో కూడా చిన్మయి ముందుంటుంది. ఎంద‌రికో విద్య, వైద్యం, ఉపాధి వంటి వాటిని కల్పించేందుకు చిన్మయి పాటుపడుతోంది. అలాగే […]

మ‌హేష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..ఆ అప్డేట్ లేన‌ట్టేన‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లె దుబాయ్‌లో ఈ చిత్రం కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ మే 31న మహేశ్‌ తండ్రి కృష్ణ బర్త్‌డే. ఈ సందర్భంగా స‌ర్కారు వారి పాట […]

వెండితెర ఎంట్రీకి సిద్ద‌మైన ఆ స్టార్ హీరోయిన్‌ కూతురు!

ఒక‌ప్ప‌టి స్థార్ హీరోయిన్‌, అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్ప‌టికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతోంది. అయితే ఇప్పుడు శ్రీ‌దేవి రెండో కూతురు, జాన్వీ చెల్లెలు ఖుషీ క‌పూర్ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అందాలకు మెరుగులు దిద్దుకోవడం .. నటనలో శిక్షణ […]

త‌గ్గ‌ని సాయి ప‌ల్ల‌వి జోరు..మ‌రో రేర్ ఫీట్ అందుకున్న సారంగ‌ద‌రియా!

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ కమ్మ‌లు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన సారంగదరియా సాంగ్‌ విశేష ప్రజాదరణ పొందింది. ఈ సాంగ్‌లో సాయి ప‌ల్ల‌వి త‌న డ్యాన్స్‌తో మ‌రోసారి మ్యాజిక్ […]