టాలీవుడ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇష్టపడని వారూ ఉండరు. ఎంత క్రేజ్ ఉన్నా ఒదిగి ఉండే అతి కొద్దిమంది నటుల్లో ప్రభాస్ ఒకరు. ఇక తాను ఇష్టపడుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తాజాగా ఈయన బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీకి సర్‌ర్పైజ్ గిఫ్ట్ పంపారు. కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ పొందిన పూత రేకులను గిఫ్ట్‌గా […]
Tag: Latest news
రంగంలోకి వెంకీ-వరుణ్..సెట్స్‌పైకి `ఎఫ్3`!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుష్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యం అయింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ సినిమా […]
ఓటీటీ వైపు చూస్తున్న నిఖిల్ `18 పేజెస్`..త్వరలోనే..?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒకటి. కుమారి 21ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఓటీటీలో […]
ఏపీలో 4వేలకు లోపుగా కరోనా కేసులు..12,744కి చేరిన మరణాలు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]
భారీ ప్రాజెక్ట్ కి ఓకే అంటున్న అల్లు అర్జున్.?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్ లోనే హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ రాష్టరాల ఆడియెన్స్ సహా ఇతర దక్షిణాది భాషల్లో కూడా బన్నీ మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకుంటున్నాడు. వారికి మరింత దగ్గరయ్యేందుకు తన లేటెస్ట్ అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయిన పుష్ప మూవీతో రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత నుంచి కూడా అన్నీ పాన్ ఇండియన్ లెవెల్లోనే […]
నాగబాబుపై నరేశ్ ఫైర్.. ఎందుకంటే..?
తెలుగు చిత్రసీమ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మా అధ్యక్ష పదవి కోసం నలుగురి వర్గాలు పోటీపడుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించారు. ఆయనకు మద్దతుగా నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా లో ఐక్యత లేదని.. మా ప్రతిష్ట మసకబారుతోందని నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అయితే తాజాగా ఈ రోజు మరో వర్గానికి చెందిన నాయకుడు, ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ […]
ప్రభాస్ తీరుపై `ఆదిపురుష్` డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారణంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ హీరోలు సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. త్వరలోనే రీ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు […]
సినీ నటుడు కత్తి మహేష్‌కు రోడ్డు ప్రమాదం..!
ప్రముఖ నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ స్వల్ప గాయాలతో ఆస్పటల్‌లో చేరారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్ ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈయన నెల్లూరు మెడికేర్ ఆసుపత్రిలో […]
`ఆర్ఆర్ఆర్` లో అజయ్ దేవగణ్ రోల్ లీక్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో కల్పిత కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుంటే.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య అజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను […]