న్యూడ్‌గా ఫొటోకు పోజిచ్చిన రాహుల్ రవీంద్రన్..పిక్ వైర‌ల్‌!

న‌టుడు, ద‌ర్శ‌కుడు రాహుల్ రవీంద్రన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా కెరీర్‌ ప్రారంభించిన రాహుల్‌.. చిలసౌ సినిమాతో దర్శకుడిగా మార‌డ‌మే కాదు మొద‌టి సినిమాతో హిట్ అందుకుని జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత రాహుల్ స్టార్ డైరెక్ట‌ర్ రేంజ్‌కు ఎదుగుతాడ‌ని అంద‌రూ భావించారు. కానీ, అనూహ్యంగా నాగార్జున‌తో మన్మథుడు 2 తెర‌కెక్కించి.. ఘోర‌మైన ఫ్లాప్‌ను మూట‌క‌ట్టుకున్నారు. ఇక ప్ర‌స్తుతం న‌టుడుగా ఈయ‌న త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. […]

ఆ స్టైలిష్ డైరెక్ట‌ర్‌కు ఒకే చెప్పిన `ఉప్పెన` హీరో..త్వ‌ర‌లోనే..?

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.. త‌న రెండో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టికే పూర్తి చేశాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే వైష్ణవ్ తన మూడో చిత్రాన్ని ఇటీవ‌లె పట్టాలెక్కించాడు. గిరీశయ్య దర్శకత్వంలో కేతికా శర్మ హీరోయిన్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇక వైష్ణ‌వ్ అన్నపూర్ణ బ్యానర్లో కూడా ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ […]

బ్రేకింగ్‌: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మృతి!

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు దిలీప్ కుమార్ క‌న్నుమూశారు. ఈయన వ‌య‌సు 98 సంవ‌త్స‌రాలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో గ‌త వారం కుటుంబసభ్యులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు సన్నిహిత వర్గాలు వెల్ల‌డించిన సంంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచే ఐసీయూలో ఉంచి వైద్యులు ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆరోగ్యం మెరుగు ప‌డ‌క‌పోవ‌డంతో.. కాసేప‌టి క్రిత‌మే తుదిశ్వాస విడిచారు. ఇక దిలీప్ కుమార్ మ‌ర‌ణంతో సినీ పరిశ్రమలో తీవ్ర‌ విషాదం నెలకొంది. కాగా, 1944లో దిలీప్ కుమార్ మొదటిసారి […]

ఏపీలో కొత్తగా 3,042 క‌రోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్య‌ధికం!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న మాత్రం క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]

పవన్ సరసన నిత్య మీనన్…?

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మళయాళ సూపర్ హిట్ సినిమా “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. ఈ సినిమాకు సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో కనిపించనున్నారు. క‌రోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మ‌ళ్లీ ఊపందుకుంది. ప‌వ‌న్ త్వ‌రలోనే షూటింగ్‌కి హాజ‌రు కానున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కనిపించేది […]

`హ‌నుమాన్‌`కు తేజ సజ్జా షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌..ఎంతో తెలుసా?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో తేజ సజ్జా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాల‌న‌టుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ‌.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక తేజ రెండో చిత్రం ఇష్క్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. మూడో చిత్రం మ‌ళ్లీ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలోనే హ‌నుమాన్ చిత్రం చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ […]

8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వివరాలు ఇలా…!

దేశంలో రోజురోజుకు రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ తన బలం బలగాలను పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే నేడు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లు నియమితులయ్యారు. 8 రాష్ట్రాలకు చెందిన కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించారు. ఇంతకీ ఎవరెవరికి గవర్నర్ పదవి ఇచ్చారంటే కేంద్ర మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లాట్ కు గవర్నర్ పదవి వరించింది. ఆయన్ను కర్నాటక గవర్నర్ నియమించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన […]

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న వరుణ్ తేజ్..?

మెగా ఫ్యామిలీలో టాలెస్ట్ బాయ్ వరుణ్ తేజ్ కు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగా ఫ్యామిలీలో హీరోలంతా మాస్‌ సినిమాలు చేస్తూ వస్తుంటే వరుణ్‌ తేజ్ మాత్రం కాస్త భిన్నంగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాలు వరుసపెట్టి చేసేస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుటికే ఆయన తొలి ప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ సినిమాలన్నీ కూడా మంచి […]

`మిష‌న్ ఇంపాజిబుల్` అంటున్న‌ తాప్సీ..!

తాప్సీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఈ బ్య‌టీ.. తెలుగు తెర‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత తాప్సీ టాలీవుడ్ రీఎంట్రీకి సిద్ధ‌మైంది. తాజాగా తాప్సీ ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అదే మిష‌న్ ఇంపాజిబుల్‌. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ […]