టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్.. తన తదుపరి చిత్రాన్ని రైటర్ & డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం […]
Tag: Latest news
బేబమ్మ జోరు..మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్?!
ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకుని.. మొదటి సినిమాతోనే ఘన విజయం సాధించిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్‌బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మరియు రామ్ సరసన ఓ చిత్రం చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. బేబమ్మ మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిదని తెలుస్తోంది. […]
ఏపీలో భారీగా క్షీణించిన కరోనా మరణాలు..పాజిటివ్ కేసులెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న మాత్రం కరోనా కేసులు పెరగగా.. మరణాలు భారీగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు.. విద్యావంతులకు అవకాశం!
గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేయబోతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే తొమ్మిది మంది మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయించారు కూడా. కాగా మరో ముగ్గురు కూడా అదే దిశలో ఉన్నట్లు రీసెంట్ గా తెలిసింది. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లాంటి కీలక నేతలతో పాటు సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, అశ్విన్ […]
శ్రీ విష్ణు మూవీలో కెజిఎఫ్ విలన్ గరుడ..?
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన కేజీఎఫ్ మూవీ ఓ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా కేజీఎఫ్ మూవీలో విలన్ పాత్ర అయినటువంటి గరుడ రోల్‌లో నటించి నెటిజన్ల ప్రశంసలు అందుకున్నారు రామ్. కాగా రామ్ ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నారని చెప్పాలి. ఇక ఈయన ఇప్పటికే శర్వానంద్ హీరోగా వస్తున్న మహా సముద్రం మూవీలో ఓ కీలక రోల్‌లో చేస్తున్నారు. ఇక ఈ విలక్షణ నటుడు రామ్ ది నేడు […]
కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజీనామా..?
నేడు జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. దీంతో మొత్తం 7 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లు రాజీనామా చేసిన వారి లిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి సమతూకం చేయాలని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి ప్రయత్నిస్తున్నట్లు […]
త్రివిక్రమ్ చేతులు మీదగా సిద్ధూ న్యూ సినిమా..?
మన తెలుగు ఇండస్ట్రీలో భారీ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రొడక్షన్ చేస్తున్న కొత్త సినిమా ఈ రోజు ఆ నిర్మాణ సంస్థ ఆఫీసులో స్టార్ట్ అయింది. టాలీవుడ్ మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి ముందు క్లాప్ నివ్వడంతో సినిమా స్టార్ట్ అయింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మాస్టర్ తమిళ నటుడు అయిన అర్జున్ దాస్ మరో కీలక రోల్‌లో […]
ఈ నందమూరి హీరో సినిమాలు ఎందుకు మానేశాడో తెలుసా..?
తెలుగు తెరపై ఎంతో మంది తమ ప్రతిభను నిరూపించుకుని సత్తా చాటారు. అనేక మంది ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో రాణించి స్టార్ హీరోలుగా ఎదిగారు. అలాంటి కుటుంబాల్లో నందమూరి కుంటుంబం కూడా ఒకటి. ఆ ఇంటి నుంచి వచ్చిన ఎంతో మంది హీరోలుగా రాణించారు. కానీ ఓ హీరో మాత్రం ఎంతో కాలం నిలబడకుండానే తెరకు దూరమయ్యాడు. ఆయనెవరో కాదు విశ్వ విఖ్యాతగా పేరు గాంచిన నందమూరి తారక రామారావు తమ్ముడు త్రివిక్రమ రావు కొడుకు […]
భారీ రేటుకు అమ్ముడైన `గని` ఆడియో రైట్స్!
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ పదొవ చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కన్నడ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు […]