టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం స్టాండప్ రాహుల్. కూర్చుంది చాలు అన్నది ట్యాగ్ లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను దగ్గుబాటి రానా విడుదల చేశారు. హెడ్ ఫోన్స్ పిచ్చ లైట్ […]
Tag: Latest news
ఏపీలో కొత్తగా 3,040 కరోనా కేసులు..భారీగా తగ్గిన మరణాలు!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న మాత్రం కరోనా కేసులు స్వల్పంగా పెరగగా.. మరణాలు భారీగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]
నెట్‌ఫ్లిక్స్ లో `నవరస`.. ఇంట్రస్టింగ్‌గా టీజర్!
ఏస్ డైరెక్టర్ మణిరత్నంతో పాటు ప్రముఖ రైటర్, ఫిల్మ్ మేకర్ జయేందర్ పంచపకేశన్ సమర్పణలో తెరకెక్కిన తాజా వెబ్‌సిరీస్ నవరస. మొత్తం తొమ్మిది ఎపిసొడ్ లతో రానున్న ఈ వెబ్ సిరీస్ కి గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకట్, బెజాయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజు, అరవింద్ స్వామి, సర్జున్, కార్తిక్ నరేన్, ప్రియదర్శన్, వసంత్, రతింద్రన్ లు దర్శకత్వం వహించారు. మద్రాస్ టాకీస్ మరియు క్యూబ్ టెక్నాలజీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో సూర్య, సిద్ధార్థ్, […]
పెళ్లి విషయంలో తాప్సీపై పేరెంట్స్ ఒత్తిడి..కారణం అదేనట?
ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తాప్సీ.. మొదటి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాలు చేసిన తాప్సీ సరైన సక్సెస్ లేకపోవడంతో.. బాలీవుడ్‌కు మకాం మార్చేసి అక్కడ స్టార్ట్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీని త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆమె పెరెంట్స్ ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఆమె ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోతుందనే […]
ఒకే ఫ్రేమ్‌లో శర్వా-సిద్ధార్థ్..అదిరిన `మహాసముద్రం` న్యూ పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కుతున్న తాజా చిత్రం `మహాసముద్రం`. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవలె మళ్లీ స్టార్ట్ […]
హరితేజ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా..పిక్స్ వైరల్!
సీరియల్ నటిగా, టీవీ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ షో తర్వాత హరితేజ అనేక చిత్రాల్లో మంచి మంచి పాత్రలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ అమ్మడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే కూతురికి బారసాల ఫంక్షన్ అయ్యిందని, చిన్నారికి భూమి దీపక్‌రావు అని […]
ప్లాన్ మార్చుకున్న పవన్..వెనక్కి తగ్గిన డైరెక్టర్ క్రిష్!
వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్‌ను కూడా ప్రారంభించారు. ఈ రెండు చిత్రాలు కొంత షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నాయి. ఇంతలో కరోనా సెకెండ్ వేవ్ రావడంతో.. ఈ మూవీ షూటింగ్స్‌కు బ్రేక్ పడ్డాయి. అయితే వాస్తవానికి ఈ రెండు చిత్రాల్లో మొదట […]
భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..911 మంది మృతి!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గగా..మరణాలు పెరిగాయి. గత 24 గంటల్లో భారత్‌లో 43,393 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా […]
లేటు వయసులో మంచు లక్ష్మి ఘాటు అందాలు..పిక్స్ వైరల్!
సీనియర్ నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదట పలు ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన మంచు లక్ష్మి.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలి సినిమాతోనే తనలోని విలనిజం చూపించి ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా.. మంచి లక్ష్మికి భారీ హిట్టు మాత్రం పడలేదు. కానీ, పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి.. మంచి గుర్తింపు […]