`ఉప్పెన‌`లో మొద‌ట ఏ హీరోను అనుకున్నారో తెలిసా?

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా సుకుమార్ ప్రియ‌శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ఉప్పెన‌. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి కీ రోల్ పోషించారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. డెబ్యూ మూవీతోనే ఇటు వైష్ణ‌వ్‌, అటు బుచ్చిబాబు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ […]

అభిమానుల‌తో భేటీ కానున్న ర‌జ‌నీ..ఎందుకోస‌మంటే?

ఇటీవ‌లె వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్‌.. మ‌ళ్లీ శుక్రవారం చెన్నైకి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఇర‌వై రోజుల తర్వాత రజనీ చెన్నైకు చేరుకోవ‌డంతో..అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే.. జూలై 12న ర‌జ‌నీ అభిమానుల‌తో భేటీ కానున్నార‌ట‌. ఈ మేరకు తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపించారు. గ‌తంలో రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేసే క్ర‌మంలో ర‌జనీకాంత్ అభిమాన సంఘాలకు […]

ఏపీలో కొత్త‌గా 2,925 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న మాత్రం క‌రోనా కేసులు త‌గ్గ‌గా.. మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]

ఫ్లాష్ న్యూస్‌..క‌త్తి మ‌హేష్ క‌న్నుమూత‌!

తెలుగు ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ న‌టుడు, ఫిలిం క్రిటిక్‌, బిగ్ బాస్ ఫేమ్ క‌త్తి మ‌హేష్ క‌న్నుమూశారు. జూన్ 26 తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు హైవే వద్ద లారీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ మ‌హేష్‌.. నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న ఆయన ఆరోగ్యం విషమించింది. అదే స‌మ‌యంలో శ్వాసకోస సమస్యలు […]

రాజమౌళితోనే తేల్చుకుంటా..! : వి.వి.వినాయక్

డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ మూవీస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రీమేక్ మూవీ కోసం ఛత్రపతి ఒరిజినల్ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ పనిచేస్తున్నారని వి.వి.వినాయక్ ఇటీవలే వెల్లడించారు. ‘భజరంగి భాయిజాన్’, ‘మణికర్ణిక’ వంటి హిందీ సినిమాలకు రచయితగా పని చేసిన విజయేంద్ర ప్రసాద్ కి బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి పై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఆ […]

రామ్ సినిమాకి `ఉస్తాద్` టైటిల్ ఖరారు..?

ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఊర మాస్ హీరోగా మారిపోయిన రామ్ పోతినేని యాక్షన్ సినిమాలు తప్పించి మరేతర సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామితో కలిసి మరో మాస్ యాక్షన్ ఫిలిం చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి అధికారికంగా క్లాప్ కొట్టిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరమీదికి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి `ఉస్తాద్` అనే టైటిల్ ఖరారు […]

బ్రేక‌ప్ అయింది..ఓపెన్‌గా సీక్రెట్‌ బ‌య‌ట‌పెట్టిన అనుపమ!

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుప‌మ‌..శతమానం భవతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు ఆమ‌డ దూరంలో ఉండే అనుప‌మ‌.. అందం, అభిన‌యం, త‌న‌దైన న‌ట‌న‌తోనే ప్రేక్ష‌కులు బాగా చేర‌వైంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులో 18 పేజీలు, రౌడీ బాయ్స్, కార్తికేయ 2, కోలీవుడ్‌లో తల్లిపోగాదే చిత్రాల్లో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. సోష‌లో మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుప‌మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ […]

క్లైమాక్స్ కు చేరిన‌ వరుణ్ తేజ్ `గని`..అదిరిన న్యూ పోస్ట‌ర్‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం గ‌ని. ఈ మూవీ ద్వారా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టించ‌గా..జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌రోనా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె మ‌ళ్లీ మొద‌లైంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే గ‌ని ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ అంతా […]

తాను చాలా ప్రమాదక‌రం అంటున్న మెహ్రీన్‌..?!

మెహ్రీన్ కౌర్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె భవ్య బిష్ణోయ్‏తో నిశ్చితార్థం ర‌ద్దు చేసుకుని వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన మెహ్రీన్‌.. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఎఫ్ 3తో పాటు మ‌రిన్ని చిత్రాల‌తో బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్‌.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టింది. `అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి వేరే వారి కత్తి మీద ఆధారపడడానికి అంగీక‌రించ‌దు. ఎందుకంటే […]