`నార‌ప్ప‌` ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది..!

వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. త‌మిళంలో హిట్ అయిన అసుర‌న్‌కు ఇది రీమేక్‌. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించింది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే జులై11న మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా.. కొద్ది సేప‌టి క్రిత‌మే ఈ […]

క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణం..మీ హీరో కూడా పోతాడంటూ రెచ్చిపోయిన శ్రీ‌రెడ్డి!

ప్ర‌ముఖ న‌టుడు, ఫిలిం క్రిటిక్‌, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ క‌త్తి మ‌హేష్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన క‌త్తి మ‌హేష్‌.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈయ‌న మరణం సినీ లోకంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేప‌థ్యంలోనే చాలామంది ప్రముఖులు సంతాపం తెలపగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం క‌త్తి మ‌హేష్‌ మృతిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. […]

బాలీవుడ్‌కు `జనతా గ్యారేజ్`..హీరో ఎవ‌రో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో వ‌చ్చిన చిత్రం జ‌న‌తా గ్యారేజ్‌. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించగా.. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్‌గా న‌టించారు. 2016లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వంద కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్ల‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. […]

దేత్తడి హారిక ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా..వైర‌ల్‌గా హాట్ పిక్స్!

యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేత్తడి హారిక.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొంది. ఈ షో ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరుకున్న హారిక‌.. టైటిల్ గెలుచుకోలేక‌పోయినా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది. ఇక ఈ షో త‌ర్వాత హారిక వ‌రుస వెబ్ సిరీస్ల‌తో పాటు సినిమా అవ‌కాశాల‌ను కూడా ద‌క్కించుకుంటోంది. ఇటీవ‌లె ఏవండోయ్ ఓనర్ గారు అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ భామ‌.. అందాల ఆర‌బోత‌లోనూ ఏ […]

దేశంలో కొత్త‌గా 41,506 క‌రోనా కేసులు..భారీ త‌గ్గిన మ‌ర‌ణాలు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు మ‌రింత త‌గ్గ‌గా.. మ‌ర‌ణాలు భారీగా క్షీణించాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 41,506 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

`ఆహా`లో వంట‌ల ప్రోగ్రామ్‌..రంగంలోకి మంచు ల‌క్ష్మి!

గ‌త ఏడాది తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు ఓటీటీ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టిన `ఆహా`.. అన‌తి కాలంలోనే య‌మా క్రేజ్ సంపాదించుకుంది. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా ఇంటర్వ్యూలతో పాటు పలు సరికొత్త కార్యక్రమాలతో దూసుకుపోతోంది. ఇక ఈ నేప‌థ్యంలోనే తాజాగా `ఆహాః భోజనంబు` పేరుతో వంట‌ల ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయ‌బోతోంది. ఈ షోకు హోస్ట్‌గా మంచు ల‌క్ష్మి రంగంలోకి దిగ‌బోతోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ మేర‌కు విడుద‌లైన పోస్ట‌ర్ […]

`లైగ‌ర్‌` భామ అన‌న్య పాండే ఇంట తీవ్ర విషాదం!

బాలీవుడ్ భామ అన‌న్య పాండే ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. అన‌న్య నానమ్మ, సీనియర్‌ నటుడు చుంకీ పాండే తల్లి స్నేహలతా పాండే క‌న్నుమూశారు. ఆమె వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు. వ‌యోభారం కార‌ణంగా ముంబయిలోని బాంద్రాలో గల తమ నివాసంలోనే స్నేహ‌ల‌తా మృతి చెందారు. త‌ల్లి అంత్యక్రియలను చుంకీ పాండే దగ్గరుండి నిర్వహించారు. ఈ అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో ప‌లువురు సినీ సెల‌బ్రెటీలు కూడా పాల్గొన్నారు. నానమ్మ మరణంతో అనన్య పాండే మ‌రియు ఆమె చెల్లెలు రిసా […]

నా శ‌రీరంలో ఆ పార్ట్‌కే ఎక్కువ ఖ‌ర్చైంది..శ్రుతి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

శ్రుతి హాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువు స‌మ‌యంలో తెలుగు ఇండ‌స్ట్రీలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి భారీ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి జోష్‌లో ఉంది. ప్ర‌స్తుతం ఈ భామ ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్‌తో పాటుగా.. మ‌రికొన్ని ప్రాజెక్ట్స్‌లోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి.. తాజాగా అభిమానుల‌తో లైవ్ ఛాట్‌ నిర్వహించింది.దాంతో అభిమాను, నెటిజ‌న్లు వృత్తిపరమైనవే […]

కాజ‌ల్ డేరింగ్ స్టెప్‌..పెళ్లి త‌ర్వాత అలాంటి పాత్ర చేస్తుంద‌ట‌?!వ‌

కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుడు పెట్టిన కాజ‌ల్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా ఈ అమ్మ‌డు జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇక పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్న ఈ భామ‌.. ప్రయోగాలు చేసేందుకు కూడా సై అంటుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ తమిళ చిత్రంలో తల్లి పాత్రలో […]