కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు అమాంతం క్రేజ్ పెరిగి పోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. దాంతో పుట్టగొడుగుల్లా ఓటీటీలు పుట్టుకు వస్తున్నాయి. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ షకీలా కూడా కొత్త ఓటీటీని ప్రారంభించింది. `కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్` పేరుతో ఓటీటీని స్టార్ట్ చేసిన షకీలా.. ప్రస్తుతం కె.ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో అట్టర్‌ప్లాప్, రొమాంటిక్ చిత్రాలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు […]
Tag: Latest news
డబ్బు కోసం రాత్రుళ్లు అక్కడ పని చేసేవాడ్ని:విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతూ విలక్షణ నటుడుగా పాన్ ఇండియా స్టాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈయన.. త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. తమిళ్ `మాస్టర్ చెఫ్` కు హోస్ట్ గా విజయ్ సేతుపతి వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న విజయ్ సేతుపతి.. ఒకప్పుడు చాలా కష్టాలను ఎదుర్కొన్నారట. […]
ఆ విషయంలో రాజశేఖర్ కూతురు కూడా హద్దులు దాటేస్తుందిగా!!
జీవిత-రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ స్టార్ కిడ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. నటన పరంగా శివాత్మిక మంచి మార్కులే వేయించుకుంది. ప్రస్తుతం ఈ భామ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తండ, హర్ష పులిపాక దర్శకత్వంలో పంచతంత్రం చిత్రాల్లో నటిస్తోంది. అయితే తెలుగులో పెద్దగా హవా చూపలేకపోతున్న శివాత్మిక.. కోలీవుడ్‌లో మాత్రం జోరు చూపిస్తోంది. తమిళంలో ఈ […]
అఖిల్ `ఏజెంట్`లో కీరోల్‌కు నో చేసిన నాగ్..కారణం అదేనట?!
అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని ఇప్పటి వరకు మూడు సినిమా చేశాడు. కానీ, ఒక్కటీ హిట్ కాలేదు. నాల్గొవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన. ఇక ఐదో చిత్రం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేస్తున్నారు. ఈ మూవీలో ఏజెంట్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ […]
పూజా హెగ్డే జోరు..మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్టబొమ్మ?
ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బుల్లబొమ్మ పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఆఫర్లతో యమా జోరుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటిస్తున్న పూజా.. తమిళంలో బీస్ట్ మూవీ చేస్తోంది. మరోవైపు హిందీలోనూ రెండు, మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో […]
మళ్లీ `ఐస్‌క్రీమ్`పై మనసు పారేసుకున్న ఆర్జీవీ?!
సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్జీవీ మళ్లీ ఐస్‌క్రీమ్‌పై మనసు పారేస్తుకున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నవదీప్, తేజస్వి మదివాడలతో ఐస్‌క్రీమ్ సినిమాను తెరకెక్కించిన ఆర్జీవీ.. ఆ తర్వాత జె. డి. చక్రవర్తి, మృధుల భాస్కర్, నవీనలతో ఐస్ క్రీమ్ 2 తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు ఐస్‌క్రీమ్ 3ని తెరకెక్కించేందుకు వర్మ సన్నాహాలు […]
భారత్‌లో తగ్గిన కరోనా కేసులు..4,13,091కు చేరిన మరణాలు!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గితే.. మరణాలు మాత్రం పెరిగాయి. గత 24 గంటల్లో […]
కెఎల్ రాహుల్‌తో కూతురు లవ్ ఎఫైర్..స్పందించిన సునీల్ శెట్టి!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు, హీరోయిన్ అథియా శెట్టి.. భారత యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో ప్రేమలో ఉన్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టెస్టు సిరీస్ నిమిత్తం రాహుల్ ఇంగ్లండ్‌లో ఉంటే.. అథియా కూడా అక్కడే ఉండటం వీరి లవ్ ఎఫైర్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే కెఎల్ రాహుల్‌తో కూతురు ప్రేమాయణంపై సునీల్ శెట్టి తాజాగా స్పందించారు. అతియా ఇంగ్లండ్‌లో తన సోదరుడు […]
నా సక్సెస్ సీక్రెట్ అదే అంటున్న ప్రియమణి!
ప్రియమణి..పరిచయం అవసరం లేని పేరు. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే ఈ భామ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత జోరుగా దూసుకుపోతోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరియు టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గుడుపోతంది. ఇటీవలె ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సుచిత్రగా ప్రేక్షకులకు ఆకట్టుకున్న ప్రియమణి… ఇప్పుడు నారప్ప సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 20న నారప్ప విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా […]