ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. నిన్న కూడా కరోనా కేసులు, మరణాలు భారీగా క్షీణించాయి. గత 24 గంటల్లో భారత్‌లో 38,164 […]
Tag: Latest news
విజయ్ దళపతికే షాకిచ్చిన కార్తి..ఏం జరిగిందంటే?
సాధారణంగా సినిమాలోని పాత్రల బట్టీ.. హీరోలు తమ లుక్ ను ఛేంజ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి కొత్త లుక్ కారణంగా హీరోలను గుర్తుపట్టడం కూడా కష్టం అవుతుంది. తాజాగా కార్తికి కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. కార్తి ప్రస్తుతం సర్దార్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో జరుగుతోంది. అదే లొకేషన్‌కు సమీపంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కుతున్న బీస్ట్ మూవీ షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న […]
తన మూవీ రీమేక్‌తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బన్నీ?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బన్నీ తన మూవీ రీమేక్‌తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా..వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని షాజాదే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. […]
ఓటీటీ ఎంట్రీకి సిద్దమైన వెంకీ..రానాతో కలిసి న్యూ ప్లాన్?!
కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు భారీ ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దాంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైనట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త దర్శకుడు చెప్పిన సరికొత్త కథతో వెబ్ సిరీస్ చేసేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సిరస్‌లో రానా దుగ్గుబాటి కూడా నటించనున్నాడని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ […]
ఎవరూ ఊహించని హీరోతో బోయపాటి నెక్స్ట్..త్వరలోనే..?
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. అఖండ తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్న దానిపై ఆసక్తి నెలకొన్న తరుణంలో.. అల్లు అర్జున్, సూర్య, యష్, కళ్యాణ్ రామ్ ఇలా చాలా హీరోల పేర్లు వినిపించాయి. కానీ, ఎవరితోనూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు […]
రామ్‌కి విలన్ ఆర్య కాదట..మరెవరంటే?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో రూపొందనున్న ఈ మూవీ ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో రామ్‌తో తలపడనున్న విలన్ […]
వరుణ్ తేజ్ గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా..ఇంతకీ ఏం చేశాడంటే?
మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుపెట్టిన వారసుల్లో వరుణ్ తేజ్ ఒకడు. ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా ప్రిన్స్.. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ వంటి భారీ హిట్లను ఖాతాలో వేసుకుని తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన గని, ఎఫ్ 3 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లావాసి అయిన శేఖర్ వరుణ్ తేజ్‌కు వీరాభిమాని. అయితే ఈ మధ్య శేఖర్ దురదృష్టవశాత్తూ మృతి చెందారు. […]
ఏపీలో కొత్తగా 2,974 కరోనా కేసులు.. ఆ జిల్లాలోనే అత్యధికం!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు పెరగగా.. మరణాలు మాత్రం తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]
సూపర్‌మార్కెట్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతి రొమాన్స్..షాక్‌లో నెటిజన్లు!
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతిహాసన్.. మంచి నటిగా ఫ్రూవ్ చేసుకోవడంతోపాటుగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె క్రాక్, వకీల్ సాగ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న శ్రుతి.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్‌లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రముఖ ఆర్టిస్ట్ సంతాను హజారికతో శ్రుతి ప్రేమలో ఉన్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. […]