ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పూజా హెగ్డే.. మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా ఆ తర్వాత వరుస హిట్లను ఖాతాలో వేసుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ.. ప్రభాస్ సరసన రాధేశ్యామ్, అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, విజయ్ దళపతి సరసన బీస్ట్ తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే.. మంచి నటిగా పేరు తెచ్చుకున్న పూజా తనలో ఉన్న మరో కోణాన్ని అందరికీ […]
Tag: Latest news
భర్త అరెస్ట్‌తో శిల్పా శెట్టి కీలక నిర్ణయం..?!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భార్య, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పేరుకు లండన్ వ్యాపారిగా పరిచయం ఉన్న రాజ్ కుంద్రా.. మరోవైపు ఓ చీకటి వ్యాపారానికి అధిపతిగా కూడా చెలామణి అవుతున్నాడని బలమైన ఆధారాలు సంపాదించిన పోలీసులు.. మంగళవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. భర్త అరెస్ట్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శిల్పా శెట్టి.. ఓ కీలక నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం ఆమె జడ్జిగా ఉన్న ఓ […]
భారత్‌లో స్వల్పంగా దిగొచ్చిన కరోనా కేసులు..483 మంది మృతి!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. గత కొద్ది రోజులుగా భారత్‌లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న కూడా కరోనా కేసులు స్వలంగా దిగిరానా.. మరణాలూ తగ్గు ముఖం పట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 35,342 మందికి […]
సూర్య బర్త్‌డే..అదిరిపోయిన డబుల్ ట్రీట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 40వ చిత్రాన్ని పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానితి మారన్ సమర్పణ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. అయితే నేడు సూర్య బర్త్‌డే సందర్భంగా.. ఈ సినిమా నుంచి డబుల్ ట్రీట్స్ వచ్చాయి. మొదట ఫస్ట్ లుక్ వదిలిన చిత్ర యూనిట్.. ఆ తర్వాత సెకండ్ లుక్ ను కూడా విడుదల […]
రజనీతో మరోసారి జోడీ కట్టబోతున్న దీపికా పడుకోణె?!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జె.శివకుమార్ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నయనతార, మీనా, ఖుష్బు, కీర్తి సురేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ పై కళానిరిధి మారన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. ఇక అన్నాత్తే తర్వాత ‘కన్నుమ్ కన్నుమ్ కొళ్లైయడిత్తాల్(తెలుగులో కనులు కనులు దోచాయంటే) చిత్రదర్శకుడు దేసింగు పెరియసామితో రజనీ తన తదుపరి […]
హెల్ప్..హెల్ప్.. అంటూ ఏడుస్తున్న రకుల్..మ్యాటర్ ఏంటంటే?
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న రకుల్.. ఎన్టీఆర్, మహేష్, నాగ చైతన్య, రామ్ చరణ్, గోపీచంద్, రామ్, రవితేజ ఇలా పెద్ద హీరోలందరి సరసన నటించి మెప్పింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ హెల్ప్..హెల్ప్.. అంటూ అరస్తూ […]
మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ఆ రోజు డబుల్ ట్రీట్ ఖాయమట?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 9 మహేష్ బర్త్‌డే అన్న […]
వెంకీ-కమల్ హాసన్ మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాల హవా బాగా పెరిగి పోయింది. స్టార్ట్ హీరోలు సైతం ఎలాంటి ఇగోలకు పోకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. ప్రేక్షకులకూ ఇటువంటి చిత్రాలపై మక్కువ ఎక్కువే. ఇలాంటి తరుణంలో మరో మల్టీస్టారర్ చిత్రం తెరపైకి వచ్చింది. విక్టరీ వెంకటేష్, లోకనాయకుడు కమల్ హాసన్ లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్ తెరకెక్కనుందని ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ వీరి కాంబోను సెట్ చేసింది ఎవరో కాదు.. […]
తగ్గేదే లే అంటున్న మెహ్రీన్..అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుందిగా!
కృష్ణ గాడి వీర ప్రేమా గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్ కౌర్.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ భామ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3, మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నెంజిల్ తునివిరుందాయ్ మూవీ తో తమిళ పరిశ్రమకు, డి ఎస్ పి దేవ్ మూవీ తో పంజాబీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ త్వరలోనే కన్నడ ఇండస్ట్రీలోనూ […]