టోక్యో ఒలింపిక్స్: పతక వేటలో పీవీ సింధు దూకుడు..!

భారత స్టార్ షెట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు ప‌త‌క వేట‌లో ఏ మాత్రం వెనుక‌డుగు వేయడం లేదు. గురువారం ఉదయం డెన్మార్క్‌కు చెందిన 12వ ర్యాంక్ క్రీడాకారిణి బ్లింక్ ఫెల్ట్‌పై 21-15, 21-13 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా సింధు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చింది. నేటి మ్యాట్ మొత్తం న‌ల‌బై నిమిషాల కొన‌సాగ‌గా.. ప్రత్యర్థి ఫెల్ట్ ఏ దశలోనూ ఆమెను నిలువరించలేకపోయింది. ఇక నేటి […]

భార‌త్‌లో మ‌ళ్లీ ఊపందుకున్న క‌రోనా..భారీగా రోజువారీ కేసులు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే రెండు రోజుల నుంచి మాత్రం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 43,509 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

అర‌రే..బ‌న్నీ, ర‌ష్మిక‌ల‌ను కూడా వ‌ద‌ల‌ని డెంగ్యూ?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. ఇటీవ‌లె రీస్టార్ట్ అయింది. అయితే ఇంత‌లోనే సుకుమార్‌తో స‌హా మొత్తం సెట్‌లోని ఇర‌వై మందికి డెంగ్యూ సోక‌డంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ప్ర‌స్తుతం వీరంద‌రూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక బ‌న్నీ, […]

శంక‌ర్ మూవీ కోసం లుక్ టెస్ట్‌కు వెళ్తున్న చ‌ర‌ణ్‌?!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌నున్నారు. ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. సెప్టెంబ‌ర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ […]

కాకినాడ వ‌స్తున్న చిరంజీవి..ఎందుకోస‌మంటే?

మెగాస్టార్ చీరంజీవి త్వ‌ర‌లోనే కాకినాడ రాబోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈయ‌న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌న్మెంట్స్ బ్యానర్స్‌తో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఇటీవ‌లె ఈ చిత్రం మ‌ళ్లీ […]

హైదరాబాద్‌లో జ్యూస్ అమ్మిన సోనూసూద్‌..వీడియో వైర‌ల్‌!

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంద‌రికో త‌న‌వంతు సాయం చేస్తూ రియ‌ల్ హీరో అనిపించుకున్న న‌టుడు సోనూసూద్‌.. ఇప్పటికీ తన సేవాకార్య‌క్ర‌మాల‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే మ‌రోవైపు కొత్త కొత్త‌గా వ్యాపారాలు కూడా మొదలు పెడుతున్నాడు. అయితే, ఇవి తన సొంత లాభం కోసం కాదు. కరోనా కారణంగా తీవ్రంగా నష్టాల పాలైన చిరు వ్యాపారులకు మద్దతు ఇస్తూ.. ఆయన ఓ చిరు వ్యాపారిగా మారిపోయారు. ఈ మ‌ధ్య గుడ్లు, బ్రెడ్ వంటివి అమ్మిన సోనూసూద్‌.. ఇటీవ‌ల రోటీలు చేసి […]

మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చ‌దువుకున్నారో తెలుసా?

సాధార‌ణంగా హీరోలు పెద్ద‌గా చ‌దువుకోర‌నే భావ‌న‌ చాలా మందికి ఉంటుంది. కానీ, అలా అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే, మ‌న తెలుగు హీరోల్లో ఉన్న‌త చ‌దువు చ‌దివిన వారు ఎంద‌రో ఉన్నారు. కొంద‌రైతే.. ఇత‌ర కంట్రీస్ వెళ్లి కూడా చ‌దివొచ్చారు. మ‌రి మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చ‌దువుకున్నారో ఓ లుక్కేసేయండి. 1. వెంక‌టేష్ ద‌గ్గుబాటి: హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసిన వెంకీ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు. 2. […]

బాల‌య్య మూవీలో వంట‌ల‌క్క‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌?!

ప్రేమీ విశ్వనాథ్ అంటే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మేమోగానీ, వంట‌ల‌క్క అంటే దాదాపు అంద‌రికీ తెలుస్తుంది. కార్తీకదీపం సీరియల్‌లో వంటలక్క క్యారెక్టర్ చేస్తూ హీరోయిన్ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుందీమె. బుల్లితెరపై వంట‌ల‌క్క ఎంట‌రైతే.. ఏ సీరియ‌ల్ అయినా, రియాలిటీ షో అయినా, చివ‌ర‌కు స్టార్ హీరో సినిమా అయినా సైడ్ అవ్వాల్సిందే. అయితే కార్తీక‌దీపం సీరియల్‌తో వచ్చిన గుర్తింపుతో ప్రేమీకి వెండితెర‌పై సైతం అవ‌కాశాలు వెల్లువెత్తులున్నాయి. ఇటీవ‌ల రామ్ పోతినేని, లింగుసామి కాంబోలో తెర‌కెక్క‌బోయే సినిమాలో వంట‌ల‌క్క న‌టించ‌బోతోంద‌ని […]

ఎన్టీఆర్ మూవీపై క‌న్నేసిన బెల్లంకొండ శ్రీ‌నివాస్‌?!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్, రాజ‌మౌళి కాంబోలో వ‌చ్చిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్‌తో ఈయ‌న బాలీవుడ్‌లో అడుగు పెట్ట‌బోతున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ మూవీకి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే.. బెల్లంకొండ ఎన్టీఆర్ మూవీపై క‌న్నేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన […]