అక్కినేని వారి కోడలు సమంత అంటే తెలియని వారు ఉండరు. నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్న సమంత.. ప్రస్తుతం సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉండే సమంత.. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంత చేసిన పనికి అభిమానులు […]
Tag: Latest news
ఎయిర్ హోస్ట్ గా మారుతున్న టాలీవుడ్ టాప్ యాంకర్!
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనసూయ.. వెండితెరపై కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రంగమ్మత్త యంగ్ హీరోల చిత్రాల్లోనే కాకుండా.. స్టార్ హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బ్యూటీ ఎయిర్ హోస్టెస్‌గా మారేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. `పేపర్ బాయ్` సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన జయశంకర్.. తాజాగా ఓ సరికొత్త కథ రెడీ చేశాడు. […]
“పుష్ప ” తాజా అప్డేట్ …ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రంలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేశాడట సక్కూ. లేటెస్ట్ సమాచారం ప్రకారం..పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు […]
ఏపీలో 2,068 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఏపీలో మూడు వేలకు లోపుగా రోజూవారి కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,068 […]
ఆనంది ‘సోడాల శ్రీదేవి’ లుక్ రిలీస్..!
తెలంగాణ బ్యూటీ ఆనంది ఈ ఏడాది జాంబిరెడ్డి సినిమాతో హిట్ కొట్టింది. ఈ వరంగల్ భామ ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న విలేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పలాస ఫేం కరుణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం సోడా సెంటర్ గర్ల్ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఆనంది సోడాల శ్రీదేవి పాత్రలో కనిపించనుందని ఫస్ట్ లుక్ […]
నటుడిగా మారిన దర్శకేంద్రుడు..అదిరిన ఫస్ట్ లుక్!
ప్రముక దర్శకుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియని వారుండరు. దర్శకేంద్రుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన.. నటుడిగా మారి మొదటిసారి వెండితెరపై అలరించబోతున్నారు. తన దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న చిత్రం పెళ్లి సందD. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా..శ్రీలీలా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అయితే ఈ సినిమాలో రాఘవేంద్ర రావు విశిష్ట అన కీలక పాత్రలో నటిస్తోన్నారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ప్రోమోను […]
‘లక్ష్య’ న్యూ పోస్టర్ విడుదల..!
యంగ్ హీరో నాగ శౌర్య ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొన్ని చిత్రాల షూటింగ్స్ ఇప్పటికే పూర్తి కాగా మరి కొన్ని చిత్రాలు తుదిదశకు చేరుకునన్నాయి. ఈ క్రమంలో ప్రాచీన విలు విద్య అనగా ఆర్చరీ స్పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘లక్ష్య’ టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్‌గా ఉంది. ఈ చిత్రంలో స్టైలిష్ విలన్ జగపతి బాబు కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ నటిస్తోంది. ధీరేంద్ర […]
ఏపీలో మళ్లీ నైట్ కర్ఫ్యూ .. నిబందనలు ఇవే..!
దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్‌ను ఎత్తేశారు. దాంతో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 20 నుండి 30 వేల వరకు కేసు నమోదవ్వగా … ప్రస్తుతం 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఆసుపత్రుల్లో కరోనా పేషంట్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో థర్డ్ వేవ్ సంకేతాలే చెబుతున్నారు నిపుణులు. దాంతో ఏపీ సర్కార్ ముందు జాగ్రత్తగా […]
ఆ ఇద్దరు దర్శకులు పవన్ ని ముంచుతారా…?
ఒకప్పుడు దర్శకులు, రచయితలు వేరువేరుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం రచయితలంగా దర్శకులుగా మారారు. దాంతో సెట్‌లో రచయితల అవసరం తగ్గిపోయింది. ఒకవేళ దర్శకుడు వేరే రచయితతో పని చేయించుకున్నా సెట్‌లో మాత్రం అతని పాత్ర అంతంత మాత్రమే. దర్శకుడిని మించిన రచయిత కొన్ని సందర్భాలలో కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ సందర్భమే- పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌లో కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ – రానా నటిస్తున్న `అప్పయ్యయున్ కోషియమ్` సినిమాను రీమేక్ చేస్తున్న విషయం మనందరికి తెలుసు. […]