సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. ఇక నిన్న మహేష్ బర్త్‌డే సందర్భంగా సర్కారువారి పాట బ్లాస్టర్ పేరుతో టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే అందరూ […]
Tag: Latest news
నాని మనసు మార్చిన యంగ్ హీరో..ఖుషీలో ఫ్యాన్స్?!
న్యాచురల్ స్టార్ నాని మనసు మార్చుకున్నాడు.. అది కూడా ఓ యంగ్ హీరోను చూసి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. […]
గుడ్‌న్యూస్..దేశంలో భారీగా పడిపోయిన కరోనా కేసులు..!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్‌లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి అనుకున్న తరుణంలో.. అనూహ్యంగా కరోనా ఊపందుకుంది. అయితే నిన్న మాత్రం కరోనా కేసుల సంఖ్య భారీగా పడిపోయింది. గత 24 గంటల్లో భారత్‌లో 28,204 మందికి […]
డాక్టర్ అక్కడ తాకాడు..చేదు అనుభవంపై చిన్మయి కామెంట్స్ వైరల్!
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉండే చిన్మయి.. సోషల్ మీడియా వేదికగా ఆడవారిపై జరుగుతున్న లైంగింక వేధింపులకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే కొందరు మహిళలు తమకు జరిగిన అన్యాయాలు, వేధింపులు, అత్యాచార ఘటనలు చిన్మయికి చెబుతుంటారు. ఆమె వారికి తనదైన శైలిలో సలహాలు సూచనలు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని చిన్మయితో […]
స్పేస్‌లో దూసుకెళ్లిన మహేష్..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న 46వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్నంతా మహేష్ సోషల్ మీడియాను హైజాక్ చేసిపడేశారు. నెట్టింట ఎక్కడ చూసినా ఆయనే దర్శనమిచ్చారు. ఇక స్పేస్‌లోనూ దూసుకెళ్లాడు మహేష్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య ట్విట్టర్ తీసుకొచ్చిన కొత్త ఫీచరే స్పేస్. ఇందులో ఒక టాపిక్ ఎంచుకుని ఎంతమందైనా జాయిన్ అయి చర్చ పెట్టుకోవచ్చు. అయితే నిన్న మహేష్ బర్త్‌డే సందర్భంగా..టాలీవుడ్ సినీ ప్రముఖులు […]
టాలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరో కూతురు!?
తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన ఎంతవాడు గానీ, విశ్వాసం వంటి చిత్రాల్లో.. ఆయన కూతురుగా నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అనికా సురేంద్రన్. అయితే ఈ మలయాళ ముద్దుగుమ్మ త్వరలోనే టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన సినిమా `కప్పెల`ను తెలుగు లో రీమేక్ చేస్తున్నారు. చంద్రశేఖర్ టీ రమేష్ ఈ రీమేక్‌తో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై […]
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై భర్త ఘాతుకం..అర్థరాత్రి నిద్రిస్తుండగా..?
ప్రేమించి వ్యక్తి కోసం కన్న వాళ్లను వదిలేసి వచ్చిందో యువతి. కోరుకున్నట్టుగానే ప్రియుడిని పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. కానీ, చివరకు ప్రేమించిన భర్తే ఆమె పాలిట యమ పాశంగా మారి ప్రాణాలను హరించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లే..యూపీలో దుర్గేష్ యాదవ్ అనే యువకుడు, దీపిక అనే యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట.. విషయం ఇంట్లో చెప్పగా వారు అందుకు నిరాకరించారు. దాంతో దీపిక కన్న వాళ్లను […]
హీరోలందరూ ఫారిన్ వెళ్తుంటే..చిరు వైజాగ్ వెళ్తున్నాడేంటీ?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్, ఆ వెంటనే వేదాళం రీమేక్.. అనంతరం యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్‌లో పెట్టిన చిరు.. తాజాగా వైజాగ్‌కు వెళ్లారన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ చిరు ఉన్నట్టు ఉండి వైజాగ్‌కు వెళ్లడానికి కారణం.. ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ కోసమని తెలుస్తోంది. డీటాక్సిఫికేషన్, రెజువెనేషన్ […]
ప్రభాస్ కోసం బరిలోకి దిగిన జగ్గూభాయ్..?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిపిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]