కరోనా వైరస్ పుణ్యమా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. దాంతో కొత్త కొత్త ఓటీటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇక మొన్నటిదాకా టీవీ షోలు, సినిమాలతోనే గడిపిన ప్రేక్షకులు.. ఓటీటీల రాకతో వెబ్ సిరీస్‌లకు కూడా బాగా అలవాటు పడిపోయారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ లిస్ట్‌లో దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి […]
Tag: Latest news
ఎవరు పడితే వారు వాట్సాప్ గ్రూపులో యాడ్ చేస్తున్నారా?అయితే ఇలా చేయండి!
వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న యాప్ ఇది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగే కొద్ది.. వాట్సాప్ వినియోగం కూడా పెరిగిపోతోంది. ఎందుకంటే, స్మార్ట్ ఫోన్‌ను కొన్న ప్రతి ఒక్కరూ మొదట డౌన్‌లోడ్ చేసేది వాట్సాప్‌నే. అయితే ఈ పాపులర్ యాప్‌లో చాలా మందికి చిరాకు పుట్టించేవి గ్రూపులు. ఎవరు పడితే వారు పర్మిషన్ లేకుండా తమను గ్రూప్‌లో యాడ్ చేసేస్తూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్లు యాడ్ చేస్తే పెద్ద సమస్య లేదు కానీ…మనకు తెలియకుండా వేరే […]
కృతి శెట్టి చేసిన పనికి డైరెక్టర్ ఆగ్రహం..అందరి ముందూ చివాట్లు?
`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరోలు, డైరెక్టర్లు కృతి వైపే చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ భామ.. నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే లింగుసామి, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న […]
వెంకీకి రేచీకటి, వరుణ్‌కు నత్తి..ఇక ఎంటర్టైన్మెంట్ పీక్సే?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం `ఎఫ్-3`. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎఫ్ 3ను నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె మళ్లీ ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. […]
భారత్‌లో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన కరోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్‌లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి అనుకున్న తరుణంలో.. మళ్లీ కరోనా స్పూడ్ పెంచింది. తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా కేసులు ఊపందుకున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 38,353 మందికి కొత్తగా […]
తగ్గేదే లే అంటున్న రష్మిక..లక్కీ బ్యూటీ ఖాతాలో న్యూ రికార్డ్!
టాలీవుడ్ లక్కీ బ్యూటీ, నేషనల్ క్రష్, మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ రష్మిక మందన్నా గురించి పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ్ మరియు కన్నడ భాషల్లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ తగ్గేదే లే అంటున్న వ్యవహరిస్తున్న రష్మిక.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో […]
ఫ్రెండ్స్‌తో మందేసి భూమిక రచ్చ..నెట్టింట ఫొటోలు వైరల్!
భూమిక చావ్లా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. యువకుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముంబై భామ.. ఖుషీ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్, చిరంజీవి ఇలా అగ్ర హీరోల సరసన నటించి.. స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పింది. ఇక కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న భూమిక.. వివాహం తర్వాత హీరోయిన్‌గా […]
ఎన్టీఆర్‌తో ఒక్కసారి అలా చేయాలనుంది..వనిత షాకింగ్ కామెంట్స్!
సీనియర్ నటి వనిత విజయ్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో తరచూ వార్తల్లో నిలిచే వనిత ఎవరో కాదు.. ఒకప్పటి హీరోయిన్ మంజుల, నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె. ఇదిలా ఉంటే ప్రతి వారం ఈటీవీలో ప్రసారం కానున్న ఆలీతో సరదాగా షోలో.. ఆ సారి వనిత పాల్గొంది. తాజాగా ఈ షో ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆలీ అడిగిన ప్రశ్నలందరికీ.. వనిత […]
ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్..ఎవరో గుర్తుపట్టారా?
పైన ఫొటోలో క్యూట్‌గా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న ఆ చిన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది. తెలుగుతోనే కాదు.. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. కనిపెట్టలేకపోతున్నారా..? అయితే మీకో చిన్న క్లూ.. ఈ హీరోయిన్‌ను ఫ్యాన్స్ ముద్దుగా `బుట్టబొమ్మ` అని పిలుస్తారు. గుర్తుపట్టేశారా.. అదేనండీ మన పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పూజా.. కెరీర్ […]