నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య.. తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేయబోతున్నాడు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితం కానుంది. అయితే త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. […]
Tag: Latest news
అలా జరగకపోతే పేరు మార్చుకుంటా..విశ్వక్ సేన్ సవాల్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ అందరి ముందు పేరు మార్చుకుంటానంటూ సవాల్ చేశాడు. అసలు ఈయన సవాల్ ఎందుకు చేశాడు..? అందుకు కారణం ఏంటీ..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. విశ్వక్ సేన్ హీరోగా నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన తాజా చిత్రం `పాగల్`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ […]
బాలీవుడ్ కండల వీరుడుపై కన్నేసిన చిరు..త్వరలోనే..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత చిరు.. మలయాళ హిట్ లూసీఫర్ రీమేక్ చేయబోతున్నాడు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు […]
ఏంటీ..లావణ్య త్రిపాఠికి ఆ వ్యాధి ఉందా? ఫ్యాన్స్ ఆందోళన!
లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషలోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చట్లు పెట్టిన లావణ్య.. తనకు సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని రివిల్ చేసింది. […]
ఆ హీరోయిన్ ముందే బోరున విలపించిన సోనూసూద్..ఏమైందంటే?
సోనూసూద్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రిల్ లైఫ్‌లో విలన్ అయినప్పటికీ.. రియల్ లైఫ్‌లో మాత్రం దేశప్రజలందరి చేత హీరో అనిపించుకున్నారీయన. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కష్టమని వచ్చిన వారందరినీ ఆదుకున్న సోనూ.. తాజాగా సెట్‌లో, అదీ కూడా హీరోయిన్ ముందు బోరున విలపించారు. ఇంతకీ సోనూ ఎందుకు ఏడ్చారు..? అసలు ఏం జరిగింది..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సోనూ.. ఇటీవల `సాత్ […]
ఏపీలో కొత్తగా 1,869 కరోనా కేసులు.. ఆ జిల్లాలోనే అత్యధికం!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]
ఆకట్టుకుంటున్న `పుష్ప` ఫస్ట్ సింగిల్ ప్రోమో..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ `దాక్కో దాక్కో మేక..` ను ఆగస్టు 13న మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నట్టు […]
రిస్క్ చేస్తున్న శ్రీవిష్ణు..డేట్ కూడా అనౌన్స్ చేసేశాడుగా!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు తాజా చిత్రం `రాజ రాజ చోర`. హితేశ్ గోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా నటించారు. పూర్తి కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పోస్టర్స్ అన్నిటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా […]
ప్రభాస్‌పై మనసు పారేసుకున్న దివి..రెండు మూడు రోజులైనా దానికి ఓకేనట?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది దివి. ఈ షో తర్వాత దివికి వరుస ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ఇటీవల క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన దివి.. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి రెబల్ స్టార్ ప్రభాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్‌పై తనకు క్రష్ […]