పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ.. మొదటి సినిమాలోనే ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీపై పోలీస్ కేసు నమోదు అయింది. ఇంతకీ పాయల్ ఏం తప్పు చేసింది.. అసలు జరిగిందో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. పాయల్ పెద్దపల్లిలో వెంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో […]
Tag: Latest news
వర్మ వికృత చేష్టలు..కొత్త అమ్మాయితో రచ్చ రచ్చ!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన ఆయన ఎన్నో సంచలన సినిమాలు తీసి టాప్ డైరెక్టర్‌గా మారాడు. కానీ రానురానూ వర్మ స్టైల్ మారింది. ప్రజలు ఆదరించినా, ఆదరించకపోయినా తనకు నచ్చినట్లు సినిమాలు తీస్తూ వరుస ఫ్లాపులను మూటగట్టుకుంటున్నారు. అలాగే ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా వ్యవహరించే వర్మ.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మొన్నటికి మొన్న అషూ రెడ్డిని […]
అసలే బాధలో ఉన్న నానికి మరో కొత్త తలనొప్పి..ఏమైందంటే?
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ.. ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల మధ్య పెద్ద సినిమాలేవి విడుదలకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే పలు చిత్రాలు తప్పక, పరిస్థితులు అనుకూలించక ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ లిస్ట్‌లో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన `టక్ జగదీష్` చిత్రం కూడా చేరిపోయింది. నిజానికి నాని మొదటి నుంచీ థియేటర్‌లోనే రావాలని కోరుకున్నాడు. కానీ, ఏపీలో పూర్తిగా థియేటర్లు తెరుచుకోలేదు. పైగా థియేటర్లు, […]
గెట్ రెడీ.. చిరు బర్త్ డేకు రానున్న అదిరిపోయే అప్డేట్..!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. తన 153వ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్, బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు చిరు. అయితే రేపు(ఆగష్టు 22) చిరు బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న అన్ని సినిమాల నుంచీ ఏదో ఒక అప్డేట్ వస్తుందని మెగా అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి […]
సెట్స్‌పైకి `బంగార్రాజు`..సందడి చేసిన చైతు-కృతి!
అక్కినేని నాగార్జున, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్ని నాయనా మూవీకి ప్రీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున తనయుడు, యువసామ్రాట్ నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. చైతూకు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమంతో ఈ మూవీ […]
ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు..కొత్తగా ఎన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,435 పాజిటివ్ […]
తండ్రి బర్త్‌డేకు ఊహించని గిఫ్ట్ ఇవ్వనున్న సుస్మిత కొణిదెల.. షాక్ లో ఫాన్స్..?
మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత గురించి అందరికి తెలిసిందే. తండ్రికి తగ్గా కూతురుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమాకు సుస్మితానే కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. సుస్మిత ఇప్పుడు తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకొని ఒక ఆగస్టు 21 న ఒక సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు.సుస్మిత కాస్ట్యూమ్ జైనర్‌గా ఉంటూనే తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి […]
`భీమ్లా నాయక్` నుంచి పోస్టర్ లీక్..నెట్టింట వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన `అయ్యప్పనుమ్ కోశియమ్` సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు లీకుల వీరులు షాక్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూ పోస్టర్‌ను […]
హిందువులు తాలిబన్లు…? హీరోయిన్ పై దాడి..?
బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. సినిమాల కంటే వివాదాలతోనే ఫుల్ పాపులర్ అయిన స్వరా భాస్కర్.. తాజాగా నోటి దురుసుతో మరోసారి అడ్డంగా బుక్కైంది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచాకాలపై స్వరా భాస్కర్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసింది. `హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేము.. అలానే తాలిబన్‌ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే అలా షాక్‌లోనే ఉండిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం […]