మెగా ఫ్యామిలీతో బన్నీకి పడటం లేదా..? గత కొద్ది రోజులుగా ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కారణాలు ఏమైనా కానీ, ఈ వార్తలపై సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా పరిస్థితులు ఈ వార్తకు మరింత బలాన్ని చేకూర్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ అల్లు అర్జున్..తనదైన స్టైల్, నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలను కూడా చేస్తున్న […]
Tag: Latest news
లోహితతో కార్తికేయ లవ్ స్టోరీ..ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయిందో తెలుసా?
`ఆర్‌ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన యంగ్ హీరో కార్తికేయ.. మొదటి సినిమాతోనే హిట్ అందుకుని సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం వాలిమై, రాజా విక్రమార్క అనే చిత్రాల్లో నటిస్తున్న కార్తికేయ.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం సైలెంట్‌గా జరిగిపోయింది. దాంతో కార్తికేయ చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి వివరాలు ఏంటీ? ఎలా కలిశారు? బంధువుల […]
ఏపీలో కంట్రోల్ అవుతున్న కరోనా..తాజా లిస్ట్ ఇదే!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అవుతోంది. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు క్రమక్రమగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,002 పాజిటివ్ […]
హాట్‌స్టార్‌లో నితిన్ `మాస్ట్రో`..సూపర్ థ్రిల్లింగ్‌గా ట్రైలర్!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ మాస్ట్రో ట్రైలర్‌ను […]
అప్పుడు చెంప చెల్లుమనిపించింది..ఇప్పుడు రాఖీ కట్టేసింది!
నడి రోడ్డుపై బిజీ ట్రాఫిక్ మధ్యన సాదత్ అలీ సిద్ధిఖీ అనే క్యాబ్ డ్రైవర్‌ను ప్రియదర్శిని నారాయణ్ యాదవ్ అనే యువతి 22 సార్లు చెంపదెబ్బలు కొట్టిన ఘటన గుర్తిండే ఉంటుంది. యూపీ రాజధాని లక్నోలో జరిగిన ఈ ఘటన మొన్నా మధ్య తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో చివరకు ప్రియదర్శనిదే తప్పని తేలడంతో.. నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. కొందరు ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రియదర్శని మరోసారి వార్తల్లో హాట్ […]
నాగ్, చిరుల రికార్డులను చిత్తు చేసిన ఎన్టీఆర్..`EMK` టీఆర్పీ ఎంతంటే?
గత కొద్ది నెలలుగా బుల్లితెర ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అతి పెద్ద రియాలిటీ షో `ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)` నిన్న జెమినీ టీవీలో అట్టహాసంగా ప్రారంభమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఫస్ట్ ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చి సందడి చేశాడు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ స్టైలిష్ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఈ షో అభిమానులనే కాకుండా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ చాలా హుందాగా గేమ్ ను నడుపగలడు […]
ఆస్తి కోసమే రామ్‌తో రెండో పెళ్లి..సునీత సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేవలం 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత.. కొన్నేళ్లకే భర్తకు విడాకులు ఇచ్చింది. ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుంటూ చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉన్న సునీత ఈ మధ్యే బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం భర్త, పిల్లలతో లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది సునీత. అయితే ఈమె రెండో వివాహాన్ని కొందరు సపోర్ట్ […]
సలార్‌లో `రాజమనార్`గా జగ్గుభాయ్..అదిరిపోయిన ఫస్ట్ లుక్!
రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `సలార్`. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఏప్రిల్ 14, 2022న విడుదలవుతుందని ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషించబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలను సలార్ యూనిట్ […]
మహిళలందరికీ పిలుపునిచ్చిన అడవి శేష్..ఎందుకోసమంటే?
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో అడవి శేష్ నిన్న రక్షాబంధన్ సందర్భంగా మహిళలందరికీ ఓ పిలుపునిచ్చాడు. ఇంతకీ ఏంటా పిలుపు..? అసలు మ్యాటరేంటో..? తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. మహిళల రక్షణ కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం `దిశ` యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే […]