`మా` ఎన్నిక‌ల‌కు తేదీ ఖ‌రారు..మ‌రి గెలుపు ఎవ‌రిదో?

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల నిర్వాహ‌ణ‌కు తేదీ ఖ‌రారు అయింది. అక్టోబర్‌ 10న ఎన్నిక‌లు నిర్వహించనున్నట్టు ప్రస్తుతమా అధ్యక్షుడు వీకే నరేశ్ తాజాగా ప్రకటించారు. ఇటీవల జరిగిన సర్వసభ్యసమావేశం అనంతరం మా క్రమశిక్షణ కమిటీ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మా అధ్యక్షుడు ఎన్నికల నిర్వహణ తేదీ విషయాన్ని ప్రకటించారు. ఇక అధ్య‌క్ష ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ఎన్న‌డూ లేని విధంగా ఆరుగురు అభ్య‌ర్థ‌లు బరిలోకి దిగారు. […]

ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన స‌మంత‌..వారికి క్షమాపణలు!?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత తాజాగా క్ష‌మాప‌ణ‌లు కోరింది. క్ష‌మాప‌ణ‌లు కోరేంత‌ తప్పు ఏం చేసింది..? ఈమె ఎవ‌రికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది..? అస‌లు మ్యాట‌ర్ ఏంటి..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్య ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లోలో సమంత పోషించిన రాజీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీ అనే […]

ఏపీలో కొత్త‌గా 1,601 క‌రోనా కేసులు..ఆ జిల్లాల్లోనే అత్య‌ధికం!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మ‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్ప‌ష్టంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]

చిరు సినిమాకి వీరయ్య టైటిల్ ఫిక్స్ అయినట్లేనా… లేదా..?

మెగాస్టార్ చిరంజీవి, బాబి కాంబోలో వస్తున్న చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసారు.ఈ లుక్ లో చిరంజీవి అదిరిపోయాడు అనే చెప్పాలి. మాస్ లుక్ లో అభిమానులను ఉర్రుతలూగించడానికి చిరు రెడీ అయినట్లు కనిపిస్తుంది ఈ లుక్.అలాగే ఈ ఫస్ట్ లుక్ తో పాటు మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ అంటూ `పూన‌కాలకు సిద్ధంగా ఉండండి`అని బాబీ కామెంట్ కూడా చేసారు.అయితే ఈ సినిమాకు’వీర‌య్య‌` అనే టైటిల్ కన్ఫార్మ్ అయిపోయిందని […]

వైసీపీలో కేవీపీ బావ‌మ‌రిది స‌త్తా ఎంత ?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ అధికార వైసీపీలో కొద్ది రోజులుగా గ్రూపు రాజ‌కీయాల ర‌గ‌డ జ‌రుగుతోంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ – మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబు ( సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ కేవీపీ రామ‌చంద్ర‌రావు బావ‌మ‌రిది) ఓ వైపు .. చింత‌ల‌పూడి ఎమ్మెల్యే వీఆర్‌. ఎలీజా, ఆయ‌న అనుచ‌రులు మ‌రోవైపుగా ఉంటూ రాజ‌కీయం చేస్తూ వ‌స్తున్నారు. ఎంపీగా శ్రీధ‌ర్ ఉన్నా చింత‌ల‌పూడి వ‌ర‌కు అశోక్ వ్యూహాలు పార్టీలో ఎప్పుడూ కీల‌కంగానే […]

సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర..సజ్జనార్ ట్రాన్స్ ఫర్..?

హైదరాబాద్ లో నేరాలు అదుపులోకి రావడానికి పోలీసులు ఎంతో శ్రమించారు. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులను అరికట్టారు. సైబరాబాద్ పోలీసులను ఎప్పటికప్పుడు ముందుండి నడిపించిన సీపీ సజ్జనార్ అంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు. దిశ అత్యాచార ఘటన సమయంలో ఆయన చేసిన ఎన్ కౌంటర్ కు చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన సీపీ నుంచి బదిలీ అయ్యారు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఐపిఎస్ స్టీఫెన్ రవీంద్ర నియామకం అయ్యారు. ఈ […]

ఆ విషయంలో హీరో ఆర్యకు ఉపశమనం..?

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీల పేర్లు చెప్పి అమ్మాయిలను, అబ్బాయిలను దోచుకుంటున్నారు. వారి వద్ద నుంచి నగదు లాక్కుంటున్నారు. ఎక్కడో ఒక మూల ఇలాంటి నేరం జరుగుతూనే ఉంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. హీరో ఆర్య పేరుతో కొందరు యువలకు మోసం చేశారు. శ్రీలంకకు చెందిన ఒక మహిళ తనను కోలీవుడ్ హీరో ఆర్య మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 70 లక్షల రూపాయలు దోచుకున్నాడని తెలిపింది. పోలీసులు […]

అదిరే ఫిగ‌ర్‌లో కోట్లు సంపాదిస్తున్న ఈ భామ‌కు ఆ ఒక్క‌టే స‌మ‌స్య‌ట‌!

ఆమె పేరు హెతెర్ జాన్సన్‌. ఆమె వ‌య‌సు 38 ఏళ్లు. అదిరిపోయే ఫిగ‌ర్‌తో ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు కోట్లు సంపాదిస్తోంది. కానీ, ఆమెకున్న అతి పెద్ద స‌మ‌స్య అధిక బ‌రువు. హెతెర్ బ‌రువు త‌గ్గేందుకు రెగ్యుల‌ర్‌గా వ్యాయామాలు చేయ‌డం, క‌ఠిన‌మైన డైట్‌లు ఫాలో అవ్వ‌డం, జిమ్‌కు వెళ్ల‌డం ఇలా ఎన్నో చేసింది. అయినా ఆమె బ‌రువు త‌గ్గ‌నే లేదు. దాంతో ఆమె డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డంతో.. ఇక హెతెర్ బ‌రువు త‌గ్గ‌ద‌ని తేల్చేశారు. ఎందుకంటే, ఆమెకు లిపెడెమా అనే […]

నిన్న అరెస్టైన‌ కేంద్రమంత్రికి నేడు బెయిల్..మ‌రి నెక్స్ట్ ఏంటో?

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడ్ని అంటూ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో నిన్న కేంద్ర‌మంత్రి నారాయ‌ణ్ రాణెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర మంత్రిని అరెస్ట్‌ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే నిన్న అరెస్ట్ అయిన కేంద్ర‌మంత్రికి ఈ రోజు బెయిల్ మంజూరు అయింది. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కేందమంత్రిని అరెస్టు చేశారని .. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని నారాయణ్‌ రాణె తరపు న్యాయవాదులు వాదించారు. […]