అషూ రెడ్డి హాట్ ఫొటో షేర్ చేస్తూ ఆ ప్ర‌శ్న ఆడిగిన వ‌ర్మ‌..నెటిజ‌న్స్ ఫైర్‌!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎప్పుడు ఏ పని చేస్తాడో? ఎవ‌రిపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో? ఎవ‌రికీ అంతు చిక్క‌దు. అటువంటి ఈయ‌న్ను ఇంటర్వ్యూ చేసేందుకు లేడీ యాంకర్స్ తెగ ఇంట్ర‌స్ట్ చూపుతుంటారు. అందుకు కారణం.. ఆయనను ఇంటర్వ్యూ చేసే ప్రతి యాంకర్‌ నెట్టింట తెగ ఫేమస్‌ అయిపోతుంటారు. ఇందుకు అరియానానే ఉదాహరణ. అయితే మొన్నీ మ‌ధ్య బిగ్ బాస్ బ్యూటీ అషూ […]

ఏపీలో మ‌ళ్లీ 15 వేల‌కు పైగా యాక్టివ్ కేసులు..10 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. అయితే గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు పేరుగుతూ ఉంటే, రిక‌వ‌రీ కేసులు త‌గ్గుతున్నాయి. దాంతో యాక్టివ్ కేసులు సంఖ్య మ‌ళ్లీ 15 వేల‌కు పైగా చేరాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య […]

రాశీ ఖన్నా ద్యాసంతా దానిపైనే..షూటింగ్ గ్యాప్‌లోనూ అదే ప‌ని!!

రాశీ ఖన్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మనం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ‌..`ఊహలు గుసగుసలాడే` సినిమా గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు ద‌క్కించుకున్న రాశీ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక కెరీర్ మొద‌ట‌ల్లో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ‌.. ఈ మ‌ధ్య బాగా స‌న్న‌బ‌డి తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల్లోనూ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం వరుస ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్న‌ప్ప‌టికీ రాశీఖన్నా.. ద్యాసంతా వెకేషన్ల‌పైనే […]

శర్వా-సిద్ధార్థ్‌ల `మహా సముద్రం` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!!

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ లు క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `మ‌హా స‌ముద్రం`. అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 14న మహాసముద్రం చిత్రాన్ని విడుద‌ల […]

700 మందిని ఆడిషన్ చేసిన తెలుగు డైరెక్టర్ ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా చిత్రాల‌కు వంద‌ల, వేల‌ మందిని ఆడిష‌న్ చేయ‌డం స‌ర్వ సాధార‌ణం. కానీ, ఓ మామూలు చిత్రానికి ఏకంగా 700 మందిని ఆడిష‌న్ చేశాడు ఓ తెలుగు డైరెక్ట‌ర్‌. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు..సంపత్‌ నంది. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `సీటీమార్‌`. ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. కబడ్డీ నేప‌థ్యంలోనే రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్‌గా క‌నిపించ‌నున్నారు. మణిశర్మ […]

చేతిలో క‌త్తి, మ‌రోవైపు వ‌ర్షం..ప్రీ లుక్‌తోనే పిచ్చెక్కించిన నాగ్‌!

టాలీవుడ్ కింగ్ నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మ‌ధ్యే ఈ చిత్రం సెట్స్ పైకి కూడా వెళ్లింది. అయితే తాజాగా నాగార్జున ఫేస్ ను రివీల్ చేయకుండా ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ […]

ప్ర‌భాస్ లేటెస్ట్ పిక్స్‌పై నెగిటివ్ కామెంట్స్..అంకుల్ అంటూ ట్రోల్స్?!

రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. ఆదిపురుష్‌, స‌లార్‌, ప్రాజెక్ట్‌-కె చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ లుక్ పూర్తిగా మారిపోయింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాల్లో హ్యాండ్సమ్ లుక్‌తో విప‌రీత‌మైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం […]

విజ‌య్ సేతుప‌తి-సందీప్ కిష‌న్ మూవీ టైటిల్ వ‌చ్చేసింది!!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ కాంబోలో ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం రాబోతోంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేక‌ర్స్‌. రంజిత్‌ జయకొడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి `మైఖేల్` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. సూప‌ర్ ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ ఫ్యాన్స్‌కు మంచి […]

భార‌త్‌లో కొత్త‌గా 44,658 కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే అత్య‌ధికం!!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. అయితే గ‌త మూడు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మ‌ళ్లీ భారీగా న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 44,658 మందికి కొత్తగా కరోనా సోకింది. […]