తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ గత కొద్ది రోజులుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఆయన ఆరోగ్యంపై అనేక పుకార్లు షికార్లు కొట్టాయి. ఇక రీసెంట్‌గా విజయ్ కాంత్ చికిత్స కోసం చెన్నై నుంచి దుబాయ్ వెళ్లిడంతో..ఆయన పరిస్థితి విషమించిందని ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ కాంత్‌నే తెలియజేశారు. తాను ఆరోగ్యంగానే […]
Tag: Latest news
పవన్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసిన హరీష్ శంకర్?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాగా.. ఈ మధ్య పవన్ బర్త్‌డే కానుకగా ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే […]
కాబోయే భార్యతో అవినాష్ మధుర క్షణాలు..నెట్టింట వీడియో వైరల్!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ముక్కు అవినాష్.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అవినాష్ జబర్దస్త్‌లో కనిపించకపోయినా ఇతర టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు. ఇక మరోవైపు అవినాష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవలె అనూజా అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం కూడా జరిగింది. అపై అవినాష్ సోషల్ మీడియా ద్వారా తన ఫియాన్సీని అందరికీ […]
సినిమాలకు రాశిఖన్నా గుడ్‌బై..అసలేమైందంటే?
రాశిఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ రాశి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ భామ సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుందట. అయితే ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.. తన తొలి మూవీ సమయంలో అలా ఆలోచించిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనం కంటే ముందు రాశిఖన్నా `మద్రాస్ కేఫ్` చిత్రంతో […]
భారత్‌లో దిగొచ్చిన కరోనా కేసులు..తాజా అప్డేట్స్ ఇవే!
పెను భూతంలా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని కల్లోలం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. […]
బిగ్‌బాస్-5: నామినేషన్‌లో ఆ ఆరుగురు..ఫస్ట్ వీక్‌లో మూడేది ఎవరికో..?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం అంగరంగవైభంగా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. హోస్ట్ నాగార్జున ఆధ్వర్యంలో.. సిరి హన్మంత్, వీజే సన్నీ, లహరి షారి, సింగర్ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్, లోబో, నటి ప్రియ, మోడల్ జెస్సీ, ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్, షణ్ముఖ్ జస్వంత్, హమీదా, కొరియోగ్రాఫర్ నటరాజ్, సరయు, నటుడు విశ్వా, నటుడు మానస్, నటి ఉమాదేవి, ఆర్జే కాజల్, శ్వేత వర్మ, యాంకర్ రవి ఇలా […]
నాగ్‌కే ఫ్యాషన్ పాఠాలు చెప్పిన మోడల్ జెస్సీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫుల్ జోష్‌తో అఖిల్ పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ను స్వయంగా హౌస్‌లోకి పంపారు. అయితే ఈసారి కూడా హౌస్‌లోకి కొన్ని కొత్త ముఖాలు వచ్చాయి. ఆ లిస్ట్‌లో మోడల్ జెస్సీ ముందు వరసలో ఉన్నాడు. ఎనిమిదవ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జెస్సీ..ర్యాప్ వ్యాక్ చేసేటప్పుడు మొహంలో హవాభావాలు కనిపించకూడదు, […]
హీరోయిన్‌గా డైరెక్టర్ శంకర్ కూతురు..ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్!
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతల వారసులెందరో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం చూస్తున్నాం. ఇక తాజాగా ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితి శంకర్ సైతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, డైరెక్టర్ ముత్తయ్య కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘విరుమన్’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ శంకర్ హీరోయిన్‌గా నటించనున్నారు. అదితి వెండితెర ఎంట్రీ ఇస్తుందనే విషయాన్ని […]
దసరాకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్న బాలయ్య..ఇక ఫ్యాన్స్‌కు పండగే!
ఈ ఏడాది దసరాకు నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ట్రీట్స్ ఇవ్వబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను దసరాకు విడుదలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన కూడా రానుంది. అలాగే అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ సినిమా చేయనున్నాడు. […]