స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం..!

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ముంబై లోని హిరానందాని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు స్పందించని అరుణ భాటియా బుధవారం మరణించడం జరిగింది. తల్లి మరణ వార్తను అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా […]

శంక‌ర్ మూవీలో చ‌ర‌ణ్ రోల్ అదే..ఒక్క పోస్ట‌ర్‌తో క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్‌!

దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్ మూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ఫస్ట్‌ పోస్టర్‌ను తాజాగా వదిలింది […]

దేశంలో కొత్త‌గా 369 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను పెను భూతంలా ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుని క‌ల్లోలం సృష్టిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. […]

ప‌వ‌న్ పార్టీపై బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..జన సైనికులు ఫైర్‌!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయ‌న నిర్మాతగానూ టాలీవుడ్‌లో స‌త్తా చాటుతున్నారు. అయితే ఎప్పుడూ ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే బండ్ల‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ప‌ర‌మ భ‌క్తుడు. స్టేజ్ ఎక్కితే చాలు ప‌వ‌న్‌ను ఆకాశానికి ఎత్తేసే బండ్ల‌.. తాజాగా ఆయ‌న పార్టీ ఆయిన జ‌న‌సేన‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న బండ్ల‌..తెలంగాణాలో జనసేన పార్టీ యొక్క బలాబలాలను ప్రస్తావించాడు. ఆయ‌న మాట్లాడుతూ..ఏపీలో […]

ఏ హీరోయిన్‌నూ చేయ‌ని ప‌ని చేసిన నివేదా..నెట్టింట వీడియో వైర‌ల్‌!

నివేదా థామస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాని హీరోగా తెర‌కెక్కిన `జెంటిల్ మేన్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. నిన్ను కోరి, జై లవకుశ వంటి చిత్రాల‌తో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ త‌న‌కంటూ స్పెస‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ భాస‌ల్లోనూ న‌టిస్తున్న ఈ బ్యూటీ.. ఏ హీరోయిన్‌నూ చేయ‌ని ప‌ని చేసి నెట్టింట హాట్ […]

అచ్చం కియారా అద్వానీలా ఉన్న యువతి..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

మనుషులును పోలిన మ‌నుషులు ఏడుగులు ఉంటార‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఇందుకు ఉదాహరణలు అప్పుడప్పుడూ పేపర్లలోనూ, టీవీల్లోనూ చూస్తూనే ఉంటాం. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉన్నారంటే దానికి జన్యుపరమైన కారణాలు కొన్ని ఉంటాయి. కానీ, ఎటువంటి చుట్టరికం లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒకే పోలికలతో ఉంటే చూసేవారికి ఎంతో ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీకి ట్విన్ సిస్ట‌ర్‌లా ఉన్న ఓ యువ‌తి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. […]

లీకైన చ‌ర‌ణ్-శంక‌ర్ మూవీ టైటిల్‌..అదిరిందంటున్న ఫ్యాన్స్‌?!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్ చిత్రానికి శంక‌ర్ ఓ అదిరిపోయే టైటిల్‌ను ఖ‌రారు చేశార‌ట‌. ఇప్పుడు ఆ టైటిల్ లీకై నెట్టింట వైర‌ల్‌గా మారింది. […]

బిగ్‌బాస్ 5: ఆ కంటెస్టెంట్ ప్రేమ‌లో ప‌డ్డ ప్రియాంక..ఓపెన్‌గానే చెప్పేసిందిగా!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారం గ్రాండ్‌గా స్టార్ట్ కాగా.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి స‌భ్యులంద‌రూ మొదటి రోజు కాస్త సైలెంట్‌గా ఉన్నా.. రెండో రోజు నుంచే గొడవలు, ఏడుపులు మొదలు పెట్టేశారు. మ‌రోవైపు స్క్రీన్ స్పేస్ కోసం కంటెస్టెంట్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుపులు, పెడబొబ్బలు, వివాదాలు ఎంత కామ‌నో ప్రేమాయ‌ణాలు అంతే కామ‌న్‌గా […]

దమ్ము కొడుతూ షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ భామ‌లు..వైర‌ల్‌గా అన్‌సీన్ వీడియో!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రారంభమైంది. ఆదివారం అట్ట‌హాసంగా స్టార్ట్ అయిన ఈ షో.. కేవ‌లం రెండు రోజుల‌కే రంజుగా మారిపోయింది. దాంతో రాత్రి అయ్యిందంటే చాలు ప్రేక్ష‌కుల‌కు టీవీల‌కు అతుక్కుపోతూ షో టైమ్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో ద‌మ్ముకొట్టే అమ్మాయిలు చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు. ఎప్పుడో సీజ‌న్ 1లో ముమైత్ ఖాన్ ను అలా చూశాము. ఆ త‌ర్వాత ఏ సీజ‌న్‌లోనూ ఎవ‌రూ […]