Tag Archives: labour

నీకన్నా పనిమనిషి అందంగా ఉంటుంది.. అంటూ నటి పై ట్రోలింగ్.. కట్ చేస్తే.!!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయిన తరువాత కొంత మంది నెటిజన్లు హద్దులు మీరి మరీ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే..ఈ కామెంట్ల వల్ల సెలబ్రిటీలు ఎంతగానో బాధ పడుతున్నారు.. తాజాగా బాలీవుడ్ నటిమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న స్వరా భాస్కర్ తరచూ ట్రోలింగ్ లకు గురి అవుతున్నారనే విషయం తెలిసిందే. తాజాగా ఈమె ఒక ఫోటోను పోస్ట్ చేయగా.. అది చూసిన ఒక నెటిజన్ చీరలో మీకంటే మా పనిమనిషి చాలా

Read more