స‌మంత‌కు తెలీకుండా అలాంటి ప‌ని చేసి షాకిచ్చిన విజ‌య్‌.. వైర‌ల్ గా మారిన వీడియో!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఖుషి`. శివ నిర్వాణ‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో జ‌య‌రామ్‌, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంద‌ని ఇప్ప‌టికే […]