Tag Archives: kruthi shetty

ఓటీటీ వైపు చూస్తున్న `శ్యామ్ సింగ‌రాయ్‌`..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న విడుద‌లై సూప‌ర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఫ‌స్ట్ వీకెండ్‌ మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. రెండో వారం వీక్ అయిపోయింది. ఏపీలో సినిమా టికెట్ రేట్ల‌పై నాని వ్యాఖ్యలు, ఏపీ

Read more

`శ్యామ్ సింగ‌రాయ్‌` టీజ‌ర్‌కి డేట్ లాక్‌..!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. డిసెంబ‌ర్ 24న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్ తాజాగా శ్యామ్‌

Read more

`బంగార్రాజు`పై న‌యా అప్డేట్‌..ఫుల్ ఎగ్జైట్‌గా నాగ్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. కల్యాణ్‌ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా`కు ప్రీక్వెల్‌గా తెర‌కెక్కుతోంది. అలాగే ఈ మూవీలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టిలు హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా..అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం నుంచి న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ `ల‌డ్డుందా..` టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో `బాబూ

Read more

`శ్యామ్ సింగరాయ్‌`పై న్యూ అప్డేట్‌..ప్ర‌ముఖ ఓటీటీతో భారీ డీల్..?

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగ‌రాయ్‌` ఒక‌టి. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Read more

సెట్స్‌పైకి `బంగార్రాజు`..సంద‌డి చేసిన చైతు-కృతి!

అక్కినేని నాగార్జున, డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్ని నాయ‌నా మూవీకి ప్రీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున త‌న‌యుడు, యువసామ్రాట్ నాగచైతన్య కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. చైతూకు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మంతో ఈ మూవీ

Read more

రామ్ సినిమాకి `ఉస్తాద్` టైటిల్ ఖరారు..?

ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఊర మాస్ హీరోగా మారిపోయిన రామ్ పోతినేని యాక్షన్ సినిమాలు తప్పించి మరేతర సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామితో కలిసి మరో మాస్ యాక్షన్ ఫిలిం చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి అధికారికంగా క్లాప్ కొట్టిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరమీదికి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి `ఉస్తాద్` అనే టైటిల్ ఖరారు

Read more

అలంటి వ్యక్తి అంటే ఇష్టం అంటున్న కృతిశెట్టి..?

ఒకే ఒక్క సినిమాతో పది సినిమాలకు వచ్చే క్రేజ్ ను సంపాదించుకుంది ఉప్పెన సినిమా హీరోయిన్ కృతిశెట్టి. ఆమె అందానికి, నటనకు తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. ఉప్పెన బిగ్ హిట్ అవ్వడం, కృతిశెట్టికి మంచి పేరు రావడంతో ఇప్పుడు ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కృతి శెట్టి డేట్స్ కోసం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. ఈ యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఒకేసారి నాలుగు సినిమాలకు ఒకే

Read more

బేబమ్మకు పోటీగా కేతిక.. నిజమేమిటంటే?

టాలీవుడ్ లో హీరోయిన్ల హవా నడుస్తోంది. ఈ మధ్య వచ్చిన ఇద్దరు హీరోయిన్ల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. వారెవరో కాదు..ఉప్పెన సినిమాతో పరిచయమైన కృతిశెట్టి, కేతిక శర్మ. ఉప్పెన సినిమాలో కృతిశెట్టి తన అందంతో, హావభావాలతో ఆకట్టుకుంది. కేతిక శర్మ కూడా పూరీ జగన్నాధ్ కొడుకుతో నటించి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సాధారణంగా హీరోయిన్ల మధ్య పోటీలు అనేవి మామూలే. గత సీజన్ లో చూస్తే పూజా హెగ్దే, రష్మిక మధ్య గట్టి

Read more