ఎవ‌డ్రా బేబ‌మ్మ ప‌నైపోయింద‌న్న‌ది.. ఆమె లైన‌ప్ చూస్తే షాకే!

`ఉప్పెన` సినిమాతో బేబ‌మ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి తొలి సినిమాతోనే సెన్షేన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. కానీ ఆ తర్వాతే కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ మొద‌లైంది. ఆమె నటించిన మూడు సినిమాలు గ‌త‌ ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పట్టాయి. దీంతో కృతి ప‌నైపోయిందంటూ ప్రచారం మొదలైంది. ఆఫర్లు కూడా […]

ఆ రూమ‌ర్ల‌కు చెక్ పెట్టేసిన‌ ఉప్పెన హీరోయిన్‌!

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెర‌కెక్కించిన ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది కృతి శెట్టి. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకున్న కృతి.. తెలుగు ప్రేక్ష‌కుల‌రే బాగా ద‌గ్గ‌రైంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్ర‌మంలోనే కృతి శెట్టి.. సూర్య, ధనుష్‌, నితిన్‌, బెల్లంకొండ గణేష్‌ సినిమాలతో పాటు మరోసారి వైష్ణవ్‌ తేజ్‌ సరసన నటిస్తుందంటూ వార్త‌లు పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా ఈ వార్త‌లు కేవ‌లం పుకార్లే అని తేల్చి […]