టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్‌లలో ఒకరిగా కొరటాల శివ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మొదట బోయపాటి దర్శకత్వంలో తను ఎన్నో సినిమాలకు రచయితగా వివరించినా.. ప్రభాస్ మిర్చి సినిమాతో దర్శకుడుగా మారి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా వరుసస్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకొని టాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే తర్వాత మెగాస్టార్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఆచార్య డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న […]
Tag: koratala
దేవర రివ్యూ.. తారక్ దెబ్బకు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యిందా.. మూవీ ఎలా ఉందంటే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించి దాదాపు రెండున్నర ఏళ్ళు అయ్యింది. ఇక సోలోగా కనిపించి దాదాపు ఆరేళ్ళు అయ్యింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తెరపై కనిపించిందే లేదు. ఇక సోలాగా ఎన్టీఆర్ చివరిగా అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సోలోగా స్క్రీన్పై చూడటం కోసం నందమూరి అభిమానులు కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా వెయిట్ చేశారు. ఎట్టకేలకు చివరికి […]
కొరటాలను మరోసారి టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్‌తో.. కొరటాల ఆచార్య సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో మెగా అభిమానులంతా గతంలో కొరటాలను తెగ ట్రోల్స్ చేస్తూ.. విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఇంకా మెగా అభిమానులు ఆచార్య దెబ్బ నుంచి బయటకు వచ్చినట్లు కనపడటం లేదు. కొరటాలశివపై వాళ్ళు ఇంకా కసితోనే ఉన్నట్లు వారి చర్యలు చెప్తున్నాయి. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా.. కొరటాల ఎదో క్యాజువల్‌గా ఒక […]
‘ దేవర ‘ కోసం రంగంలోకి యంగ్ హీరోస్.. మ్యాటర్ ఏంటంటే..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. కొరటాల శివకాంబోలో దేవర తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక సినిమా రిలీజ్ కేవలం రెండు వారాలు గ్యాప్ మాత్రమే ఉండడంతో.. సినిమా ప్రమోషన్స్ లోనూ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం […]
దేవర ‘ లో జాన్వి కపూర్‌కు డబ్బింగ్ చెప్పిన స్టార్ బ్యూటీ ఎవరో తెలిస్తే షాకే..?
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా దేవర మానియా నడుస్తుంది. ఏ నోట విన్న దేవర పేరే వినిపిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. తారక్ నుంచి ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో అభిమానులంతా ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు గ్లోబల్ ఇమేజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో […]
దేవర తర్వాత కొరటాల భారీ ప్రాజెక్ట్.. హీరో ఎవరు అసలు గెస్ చేయలేరు..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మొదట రచయితగా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాత దర్శకుడుగా మారి నెక్స్ట్ లెవెల్ సినిమాలతో స్టార్‌డంను సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం తారక్ తో తెరకెక్కిస్తున్న దేవరతో తన ఏంటో మరోసారి ప్రూఫ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక కొరటాల శివ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు.. సోషల్ మెసేజ్ కూడా ఉండేటట్లు చూసుకుంటూ ఉంటాడు. ఇది సినిమాకు హైలెట్గా మారుతుంది. ఈ క్రమంలోనే కొరటాల తన సినిమాలతో బ్లాక్ […]
పుష్ప2 వాయిదా.. దేవర విషయంలో కొరటాల సంచలన నిర్ణయం..!
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2 సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఎవరు ఊహించిన విధంగా పుష్ప2 సినిమాను వాయిదా వేయడం సంచలనంగా మారింది . సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అందరికీ తెలిసిందే. మరి అలాంటి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా బ్యాక్ స్టెప్ వేస్తూ డిసెంబర్ 6న ఈ సినిమాను […]
“ఆ విషయంలో నాదే తప్పు నమ్మకుండా ఉండాల్సింది”.. హీట్ పెంచేస్తున్న కొరటాల కామెంట్స్..!
కొరటాల శివ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ . నిన్న మొన్నటి వరకు కెరియర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు అంటూ గర్వంగా చెప్పుకునే డైరెక్టర్ . ఆచార్య సినిమా ఆ రికార్డును తుడిపేసింది . ఆచార్యతో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు కొరటాల శివ. ఇప్పుడు ఆ రిమార్క్ ని చెరిపేయడానికి ఎన్టీఆర్ తో దేవర అనే సినిమాను తెరకెకిస్తున్నారు . ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు కొరటాల శివ […]
దేవరలో ఆ సెక్సీ ఫిగర్ తో ఐటమ్ సాంగ్.. కొరటాల శివ టూ రొమాంటిక్ ఫెలోనే. !
దేవర ..దేవర.. దేవర ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో చేస్తున్న సినిమానే ఈ దేవర. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై జనాలు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అన్ని చక్కగా జరిగి ఉంటే ఏప్రిల్ 5న ఈ […]