`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే `ఎన్టీఆర్ 30`. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల పై కళ్యాణ్ రామ్‌తో కలిసి సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ 2024 ఏప్రిల్ […]
Tag: kollywood
ఆ స్టార్ హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ .. బాక్సులు బద్దలయ్యే న్యూస్..!
సౌత్ ఇండియన్ ఫిలిం పరిశ్రమంలో ఉన్న హీరోలను అభిమానులు ఎంతలా ఆరాధిస్తారు అందరికీ తెలిసిందే.. అభిమానులు వారిని హీరోలుగా చూడటం మానేసి వారి సొంత కుటుంబ సభ్యులుగా చూస్తూ ఉంటారు మరి కొంతమంది దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. అలా సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అలాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్. ఈ ఇద్దరి […]
నిధి అగర్వాల్ ని ఆ హీరో జుర్రుకున్నాడా..? అంత ఎంజాయ్ మెంట్ ఇస్తుందా.. !!
సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక .. స్టార్ హీరోయిన్ జీవితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే . తప్పు చేసిన తప్పు చేయకపోయినా ..నిందించే గాసిప్ రాయళ్ళు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు . మరి ముఖ్యంగా హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీ లోకి రాకముందు సిగ్గుపడుతూ..బిక్కు బిక్కున బతుకుతూ ఉండేవాళ్ళు . వన్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాక సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ..తమ హద్దులను క్రాస్ చేస్తూ తల్లిదండ్రుల పేరును చెడగొడుతూ […]
పెళ్లి చేసుకుని పిచ్చెక్కిస్తున్న హన్సిక… మరీ ఇలాంటి పనులా..!
దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అందాల భామ హన్సిక.. ఈ ముద్దుగుమ్మ అందానికి టాలీవుడ్ తో పాటు యావత్ సినీ ప్రపంచం కూడా ఫిదా అయింది. సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ దక్కించుకున్న ఈ రోజ్ బ్యూటీ రీసెంట్గా పెళ్లి చేసుకునే ఫ్యామిలీ లైఫ్ లో అడుగు పెట్టింది. పెళ్లి చేసుకున్నకూడా ఈ ముద్దుగుమ్మ ఏం మాత్రం తగ్గలేదు. హన్సిక చెన్నైలోని వాళ్ళ ఏరియాకి వస్తుందని తెలుసుకున్న కాలేజీ కుర్రాళ్ళు కాలేజీకి బంక్ కొట్టి మరి […]
అజిత్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `తెగింపు`!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన పెద్ద చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన `తునివు(తెలుగులో తెగింపు)` ఒకటి. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంజు వారియర్ హీరోయిన్‌గా నటించింది. బ్యాంకు మోసాలు, ఆ ట్రాపులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఏడ్చే మధ్యతరగతి వాళ్ల జీవితాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 11న […]
ఎట్టకేలకు జాన్వీ సౌత్ ఎంట్రీ ఫిక్స్… ఆ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో హీరోయిన్…!
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె సంపాదించుకున్న కీర్తిని సినిమా ఉన్నంత వరకు ఎవరూ మర్చిపోలేరు. శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్‌లు పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటించాలని చాలాకాలంగాా ఎదురుచూస్తుంది. అదేవిధంగా సౌత్ సినిమా దర్శక నిర్మాతలు కూడా ఆమెను ఈ సినిమాలలో నటింప చేసేందుకు ప్రయత్నిస్తూనే […]
ఓటీటీలో ఒకే రోజు దండయాత్ర చేయబోతున్న సంక్రాంతి సినిమాలు.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే!
సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీపడ్డారు. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో వస్తే.. మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. వీరితో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్స్ విజయ్ దళపతి, అజిత్ కుమార్ సైతం సంక్రాంతి బరిలో సందడి చేశారు. అజిత `తునివు(తెలుగులో తెగింపు)`తో రాగా.. విజయ్ `వరిసు(తెలుగులో వారసుడు)` మూవీతో అలరించాడు. రోజుల […]
సీనియర్లను తక్కువ చేస్తే అంతే మరి.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..!
చిత్రపరిశ్రమలో కరోనా తర్వాత కరోనా ముందు చాలా మంది హీరోల పరిస్థితి మారిపోయింది. వారి సినీ కెరీర్ విషయం కూడా అగమ్య గోచరంగా మారింది. ప్రధానంగా ఓటీటీ రంగం వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమంలో ఉన్న సీనియర్ హీరోల సినిమాలు చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. ఇప్పుడు ఇదే విషయాన్ని రుజువు చేస్తూ కొంత మంది సీనియర్ హీరోల ప్రేక్షకుల దగ్గర నుంచి అపజయాలని తెచ్చుకున్నారు. భాషతో సంబంధం […]
నయనతార భర్తకు బిగ్ షాక్.. ఊరించి ఉసూరుమనిపించిన స్టార్ హీరో!?
నయనతార భర్త, కోలీవుడ్ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ కు స్టార్ హీరో అజిత్ కుమార్ బిగ్ షాక్ ఇచ్చాడు. కొద్ది నెలల క్రితం విఘ్నేష్ శివన్ అజిత్ కుమార్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఎంతో ఆనందంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల `తునివు` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అజిత్.. తన తదుపరి చిత్రాన్ని విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో స్టార్ట్ చేయాలని భావించాడు. అజిత్ కెరీర్ లో తెరకెక్కబోయే 62వ ప్రాజెక్ట్ ఇది. ప్రముఖ […]