ప్రజెంట్ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ..అల్లు అర్జున్ పై ఎంత కోపంగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి జస్ట్ సపోర్ట్ చేస్తూ ఒక ట్విట్ చేసేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి ప్రత్యర్థి పార్టీలో కనిపించాడు. వైసిపి నేతకు సపోర్ట్ చేశారు . ఈ విషయం సంచలనంగా మారింది . అయితే ఇప్పుడు బన్నీ సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఓడిపోవడం […]