మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `కిన్నెరసాని`. కాశిష్ ఖాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి నిర్మించారు. రవీంద్రవిజయ్ కీలకపాత్ర పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ కిన్నెరసాని ట్రైలర్ను విడుదల చేశారు. `నీ ముందున్న సముద్ర […]