మీ పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయ్యారా.. ఈజీగా ఆ అలవాటు మానిపించేయండి ఇలా..

ఒకప్పటి కాలంలో చందమామ రావే.. జాబిల్లి రావే అని పాటలు పాడుకుంటూ చిన్న పిల్లలకు అన్నం తినిపించేవారు. అమ్మ జోల పాడితే కంటి నిండా చంటి పిల్లలను నిద్రపోయేవారు. మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీని బట్టి ఇవన్నీ కనుమరుగైపోయాయి. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని విచ్చలవిడిగా వాడుకుంటున్న పేరెంట్స్ ముఖ్యంగా మొబైల్ ఫోన్స్‌కు ముసలి వారి నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ ఫోన్ను ఎక్కువగా వాడడం వల్ల వారు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి […]