అందాల భామ, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ.. మహానటి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం వరుస ఫ్లాపులతో సతమతం అయ్యింది. కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్తున్న సమయంలో సర్కారు వారి పాట సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. రీసెంట్‌గా దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. నాని హీరోగా తెరకెక్కిన […]