దేశం లో ఇంటర్ నెట్ వినియోగం రోజు రోజు కి పెరిగిపోతుంది అలాగే యువతకు సినిమాలతో పాటు రాజకీయాలపై మక్కువ పెరుగుతుంది. తమకు నచ్చిన రాజకీయ నాయకుడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు తమ ప్రియతమ నాయకుడు గురించి గూగుల్ సెర్చ్ లో తెగ వెతికేస్తుంటారు ఇలాగే గూగుల్ తమ ట్రేండింగ్ సెర్చెస్ సేకరించి వాటిని సగటున చూడగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ […]
Tag: KCR
విపక్షాలకు చిక్కిన టీడీపీ, టీఆర్ఎస్ .. సెల్ఫ్ డిఫెన్స్‌లో పార్టీలు
ఇరు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న అధికార పక్షాలు.. చివరకు విపక్షాల చేతికి చిక్కాయి! తెలంగాణతో పోల్చితే ఏపీలో బలమైన విపక్షం ఉన్నా.. అందుకు దీటుగా టీడీపీ నేతలు సమాధానం చెబుతున్నారు. అలాగే తెలంగాణలో.. గొంతు విప్పి.. విమర్శ చేసే వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఏ మాత్రం వెనుకాడని తెలంగాణ ప్రభుత్వ పెద్దల పుణ్యమా అని.. సభలో హడావిడి చేయలేని పరిస్థితి. తమ అధికారంతో గొంతు నొక్కేసిన అధికార పక్షాలు ఇప్పుడు […]
నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా కేసీఆర్ .. ఎలా ఉంటుంది?
తెలంగాణలోని అన్ని జిల్లాలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి ఆధిపత్యం సంపాదించారు. కానీ ఒకే ఒక్క జిల్లా నల్గొండలో మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది, మెజారిటీ సాధించినా.. కాంగ్రెస్‌కు కూడా ఆ జిల్లాలో మంచి పట్టు ఉండటంతో కేసీఆర్.. ఈజిల్లాపై దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండలో కూడా పూర్తి మెజారిటీ సాధించేందుకు స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. ముఖ్యంగా అక్కడి కాంగ్రెస్ నేతలకు చెక్ చెప్పేలా.. తాను నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారట. […]
టీఆర్ఎస్-బీజేపీ మ్యాచ్ ఫిక్స్.. సాక్ష్యాలివిగో
టీఆర్ఎస్-బీజేపీ మ్యాచ్ ఎప్పుడు ఫిక్స్ అవుతుందో అని తెలంగాణలో మెజారిటీ ప్రజలు వేచిచూస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత.. బీజేపీ అధిష్ఠానం తెలంగాణపై దృష్టిసారిస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. మజ్లిస్ తమకు దూరమవుతుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ కొంత వెనుకంజ వేస్తోంది, అయితే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్-బీజేపీ మ్యాచ్ ఫిక్స్ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. సభలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అటు మజ్లిస్, ఇటు బీజేపీతో జట్టు కడితే ఇక […]
మీ పనితీరును మీరే సమీక్షించుకొండి .. లిస్ట్ ఇదే
ఎన్నికలకు ఇంకా రెండేళ్లే ఉండటంతో ఇప్పటి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయడంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా సర్వే నిర్వహించి మార్కులు ప్రకటిస్తుండటంతో అందరిలోనూ గుబులు మొదలైంది. వీటి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లోసీట్ల సర్దుబాటు ఉంటుందని వారంతా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఎంపీలకు ర్యాంకులు ప్రకటించి వారినీ అప్రమత్తం చేస్తున్నారు కేసీఆర్! అంతేగాక బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు మరింత కృషి చేయాలని స్పష్టంచేస్తున్నారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు […]
పునర్విభజనపై గందరగోళంలో టీడీపీ – బీజేపీ
పునర్విభజన ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆంధ్రా ప్రాంత ఎంపీలంతా తహతహలాడుతున్నారు. ఏపీకి రావాల్సిన వాటి విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం మాటెలా ఉన్నా.. ఈ పునర్విభజన గురించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో తెగ చర్చలు జరుపుతున్నారట. ఆయన్ను కలిసిన ప్రతిసారీ.. ఈ అంశం గురించి అడుగుతున్నారట. టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి మరో అడుగు ముందుకేసి.. మరో నెలరోజుల్లోనే పునర్విభజన ఉంటుందని ప్రకటించేశారు. అయితే తెలుగు ఎంపీల దూకుడుకు ఏపీ బీజేపీ నేత హరిబాబు బ్రేక్ వేశారు. […]
అసంతృప్తితో కాపులు ఆ పార్టీకి దూరం…దూరం
తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగలబోతోంది. అన్ని వర్గాలను కూడదీసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఆ పార్టీకి.. బలమైన సామాజిక వర్గం షాక్ ఇవ్వబోతోంది. పార్టీలో తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, అన్యాయం జరుగుతోందని కాపు సామాజిక వర్గ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. దీంతో ఇక కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కారెక్కేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇది కాంగ్రెస్‌కు శరాఘాతమే అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్‌కు మొదటి నుంచి నిలుస్తున్న […]
కేసీఆర్-పరిపూర్ణానంద భేటీ వెనుక వ్యూహం ఇదే..
తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యక్తిని చూపిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్! భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు అడ్డంకులు కలగకుండా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అంత అడ్వాన్స్‌గా పరిణామాలను ఊహిస్తారు కనుక ప్రత్యర్థులకు అందకుండా ఎదిగిపోయారు. ఇప్పుడు ఆయన పరిపూర్ణానంద స్వామిని అకస్మాత్తుగా కలవడం అందరినీ విస్తుగొలుపుతోంది! సాధారణంగానే ఆధ్యాత్మిక భావం ఎక్కువగా ఉన్న కేసీఆర్ స్వయంగా పరిపూర్ణానందను కలవడం వెనుక రాజకీయ కోణం కూడా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం! ఇటీవలే.. దూకుడు పెంచిన […]
టీఆర్ఎస్ ఎంపీకి కేసీఆర్ షాక్ … నిరాశలో గుత్తా
ఎన్నో ఆశలతో సొంత పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన నేతలకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఏదో పదవి దక్కుతుందని.. గులాబీ కండువా కప్పుకున్న నాయకులకు.. చివరికి నిరాశే ఎదురవుతోంది! ఇప్పటికే కారులో ఇమడలేక.. సొంత గూటికి వెళ్లలేక ఇలాంటి నాయకులంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇదే జాబితాలో మరో ఎంపీ కూడా చేరిపోయారు. మంత్రి పదవి దక్కుతుందని ఆయన పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి! దీంతో ఆయన తీవ్రంగా మథనపడుతున్నారని సమాచారం! మంత్రి పదవి దక్కుతుందని వచ్చిన ఆయనకు […]