సినీనటి , వైసిపి మంత్రి రోజా పైన గత రెండు రోజుల క్రితం టిడిపి నేత బండారు సత్యనారాయణ పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కూడా అత్యంత నీచంగా మాట్లాడడంతో చాలా మంది అభిమానులు పలువురు నేతలు సైతం ఆయన పైన ఫైర్ కావడం జరిగింది. ఇప్పుడు తాజాగా సినీ నటి కవిత కూడా మండిపడడం జరిగింది. రాజకీయాలలో టిడిపి నేతలు చాలా దిగజారిపోతున్నారు అంటూ మహిళలు రాజకీయాలలోకి రావాలి అంటే భయపడుతున్నారంటూ బండారు పైన […]
Tag: kavitha
టార్గెట్ కవిత: కమలానికి మైలేజ్.?
తెలంగాణలో మొన్నటివరకు బిజేపి చాలా బలమైన పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. పలు విజయాలు దక్కించుకుని బిజేపి సత్తా చాటి..అధికార బిఆర్ఎస్ పార్టీకి ధీటుగా రాజకీయం చేసింది. కానీ ఒక్కసారిగా బిజేపిలో మార్పులు, అధ్యక్షుడుని మార్చడంతో సీన్ మారిపోయింది. బిజేపి రేసులో వెనుకబడింది. ఇప్పుడు కాంగ్రెస్, బిఆర్ఎస్ల మధ్యే పోరు నడుస్తోంది. ఇలా బిజేపి వెనుకబడిన నేపథ్యంలో పార్టీకి మైలేజ్ పెంచడానికి కేంద్రం పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో లిక్కర్ స్కామ్ లో వేగంగా పావులు కదుపుతున్నారని […]
అరెస్టుల పర్వం..తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!
తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలని అరెస్టుల పర్వం షేక్ చేస్తుంది. ఇంతకాలం ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ అధికార పార్టీలు రాజకీయం చేశాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..అధికార పార్టీ నేతలే ఇప్పుడు అనూహ్యంగా కేసుల్లో ఇరుక్కున్న పరిస్తితి. ఒకేసారి రెండు రాష్ట్రాల్లో కీలక నేతలు అరెస్టు అవుతారనే ప్రచారం సంచలనంగా మారింది. తెలంగాణలో సిఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత..ఇటు ఏపీలో సిఎం జగన్ సోదరుడు, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని ప్రచారం […]
కవితతో కేసీఆర్ పోలిటికల్ గేమ్..వ్యూహం మార్చేస్తారా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కామ్ లో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. అందులో కీలకంగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ, విజయసాయి రెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి సైతం అరెస్ట్ అయ్యారు. ఇక ఈ స్కామ్ లో తెలంగాణ సిఎం కేసిఆర్ కుమార్తె కవిత కూడా ఉన్నారని, ఆమె పేరు ఈడీ రిపోర్టులో […]
లైగర్ పెట్టుబడి పై క్లారిటీ ఇచ్చిన కవిత..!
లైగర్ సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కనీసం వసూలను కూడా రాబట్ట లేకపోయి భారీ డిజాస్టర్ ని చవిచూసింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ తో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ కొన్ని కోట్ల రూపాయలను నష్టపోయినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పెట్టుబడులపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. లైగర్ సినిమా నిర్మాణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కూడా అక్రమ పెట్టుబడులు పెట్టిందని తాజాగా ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ […]
ఆటో డ్రైవర్‌కు సమంత సర్ప్రైజ్ గిఫ్ట్..?
సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ కవితకు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని సమంత ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఓ షోరూం నుంచి ఫోన్‌కాల్ వచ్చిన కవితకి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయింది. ఆ తరువాత గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని మారుతి షోరూంకు వెళ్లగా, అక్కడి నిర్వాహకులు రూ.12.50 లక్షల విలువ చేసే స్విఫ్ట్ డిజైర్ కారును ఆమెకు అందజేశారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన […]
మహబూబాబాద్ ఎంపీకు కరోనా పాజిటివ్..!?
తెలంగాణ కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. డాక్టర్స్ సలహా మేరకు ఆమె హైదరాబాద్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కవిత తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎంపీ కవిత సూచించారు. కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్ఎంసీలో, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302, […]
కేసీఆర్ భారీ వ్యూహం.. మంత్రివర్గంలోకి కవిత..?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత అఖండ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది. భారీ మెజారిటీ లక్ష్యంగా టీఆర్ఎస్ మొదటి నుంచీ పకడ్బందీగా అమలు చేసిన వ్యూహానికి ప్రత్యర్థి పార్టీలు డీలా పడ్డాయి. దీంతో మొత్తం స్థానిక సంస్థలకు చెందిన ఓటర్లు 824 మంది ఉన్నారు. అయితే ఇందులో 821 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వాటిలో టీఆర్ఎస్ […]
కేసీఆర్ కూతురికి ఈ టెన్షన్ ఏంటి
ఇప్పటివరకూ ఎదురులేకుండా దూసుకుపోతున్న టీఆర్ఎస్కు అసలైన సవాల్ ఎదురుకాబోతోంది! ఒకపక్క ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటై మూకుమ్మడి దాడికి సిద్ధమవుతున్న వేళ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, ఆయన కుమార్తె, ఎంపీ కవితకు పరీక్ష ఎదురవబోతోంది. టీఆర్ఎస్కు పట్టున్న 20 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికలే అయినా.. ఇప్పుడు వీరిలో మరింత టెన్షన్ పడుతున్నారు! సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘ ఎన్నికలు అక్టోబరు 5న జరిగే ఎన్నికలు ఎంపీ కవితకు.. పరీక్ష పెట్టబోతున్నాయి! ఎలాగైనా ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆమె.. తంటాలు […]