నెంబర్ వన్ స్థానం లో దూసుకుపోతున్న వంటలక్క.. !

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క అభిమానులను ఎంతగానో సంపాదించుకుంది. ఇక ఈ మధ్య సినిమాలలో కూడా అడుగుపెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో తిరిగి మళ్ళీ ముందుకి నెంబర్ వన్ స్థానం లోకి వస్తుందట..వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. అయితే ఇప్పుడు ఆమె ఎందులో నెంబర్ వన్ స్థానం లో ఉందో తెలుసుకుందాం. కార్తీకదీపం సీరియల్ ద్వారా మా టీవీ ఛానల్ లో మొదటి నుంచి టిఆర్పి రేటింగ్ లో […]