ప్రముఖ తమిళ నటుడు కార్తీ, రష్మిక మందాన్న హీరో హీరోయిన్లగా రూపొందిన సినిమా సుల్తాన్. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ అయింది. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్ లో రూపోందించారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ […]
Tag: Karthi
‘ సర్దార్’ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల ..!
పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో హీరో కార్తి ఓ మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నాలుగైదు నెలల క్రితం మొదలైన ఈ సినిమా పేరునుమూవీ బృందం తాజాగా ప్రకటించింది. ఈ చిత్రానికి సర్దార్ అనే పేరును ఫిక్స్ చేస్తూ కర్టన్ రైజర్‌ను ఆవిష్కరించింది. ఈ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా దర్శక నిర్మాతలు రిలీజ్ చేశారు. పొడవాటి జుట్టు, గుబురు తెల్ల గడ్డంతో సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచుతున్నాడు హీరో కార్తి. […]
సుల్తాన్ చిత్రానికి పైరసీ షాక్..?
కార్తీ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం సుల్తాన్. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత శుక్రవారం విడుదల అయ్యి మంచి టాక్ రావడంతో ఆనందంలో ఉన్న చిత్ర యూనిట్ పక్క జిల్లాల్లోని ప్రధాన థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్ నిర్మాతలకు పైరసీ షాక్ తగిలింది. అసలు జరిగింది ఏంటంటే, ఈ సినిమా నిర్మాత అయిన […]
రష్మిక ను భరించడం చాలా కష్టమంటున్న కార్తీ..ఎందుకంటే …!?
తాజాగా హీరో కార్తీ తమిళం, తెలుగు భాషలో సుల్తాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో హీరో కార్తీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, కేజిఎఫ్ చిత్ర ఫేమ్ గరుడ రామచంద్ర రాజు ఒక కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గా హీరో కార్తీ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ పాల్గొని […]
సుల్తాన్ మూవీ కలెక్షన్స్ అదరగొడుతున్నాయి..!
కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్లో కూడా మంచి ప్రేక్షక ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు తమిళ్ హీరో కార్తీ. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం సుల్తాన్. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్, బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్.ప్రభు కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్2న ఈ చిత్రంవిడుదల అయ్యి, యావరేజ్ టటాక్ సంపాదించుకుంది . కానీ ఫస్ట్ డే నుండే మంచి ఓపెనింగ్స్ ను సొంతం […]
TJ రివ్యూ: ఖాకి
TJ రివ్యూ: ఖాకి టైటిల్ : ఖాకీ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యూ సింగ్, బోస్ వెంకట్ సంగీతం : గిబ్రాన్ నిర్మాత : ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు ఎస్ ఆర్ దర్శకత్వం : హెచ్ వినోద్ సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రన్ టైం: 161 నిమిషాలు రిలీజ్ డేట్: 17 నవంబర్, 2017 తమిళ్ వాడు అయినా హీరో కార్తీ […]
కార్తీ ‘ ఖాకి ‘ ఫస్ట్ షో టాక్…. సినిమా ఎలా ఉందంటే
తమిళ్‌వాడు అయినా తెలుగు ప్రజలకు తన సినిమాలతో బాగా దగ్గర అయిన హీరో కార్తీ తాను తమిళ్‌లో నటించిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తన చివరి సినిమా కాష్మోరాతో హిట్ కొట్టిన కార్తీ తాజాగా ఖాకి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీ సరసన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు పీఎస్.వినోద్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు రిలీజ్ అయిన […]
చెలియా TJ రివ్యూ
సినిమా : చెలియా రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : మనీ రాదు..రత్నం కాదు. నటీనటులు : కార్తీ, అదితిరావ్ హైదరీ, శ్రద్ధ శ్రీనాథ్, రుక్మిణి విజయ్‌కుమార్, ఆర్.జె.బాలాజీ, ఢిల్లీ గణేష్ తదితరులు సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి మాటలు : కిరణ్ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ సినిమాటోగ్రఫీ : ఎస్.రవివర్మన్ నిర్మాణ సంస్థలు : మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు : మణిరత్నం, శిరీష్ దర్శకత్వం : మణిరత్నం అనగనగ అశోకుడనే […]