ప‌క్క‌లోకి వ‌స్తేనే ఆఫ‌ర్ ఇస్తా అన్నారు.. కాస్టింగ్ కౌచ్ పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ అను ఇమ్మాన్యుయేల్!

కాస్టింగ్ కౌచ్ అన్ని చోట్ల ఉంది. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఇంకాస్త ఎక్కువ ఉంది. ఎన్నో ఆశ‌ల‌లో రంగుల ప్ర‌పంచంలోకి అడుగుపెట్టిన అమ్మాయిల‌ను.. అవ‌కాశాల పేరుతో లోబ‌ర్చుకుంటున్నారు. ప‌డ‌క సుఖం అందిస్తేనే ఆఫ‌ర్స్ ఇస్తామంటూ వేధిస్తున్నారు. ఆత్మ‌గౌర‌వాన్ని చంపుకోలేక కొంద‌రు ఎదురిస్తుంటే.. కొంద‌రు లొంగిపోతున్నారు. ఇంకొందరు ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ప‌ట్టిపీడుస్తున్న కాస్టింగ్ కౌచ్‌పై గ‌ళం విప్పుతూ పోరాటాలు చేస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా కాస్టింగ్ కౌచ్ పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. కెరీర్ ఆరంభంలో ప‌క్క‌లోకి […]

లేడీగా మారిపోయిన స్టార్ కమెడియన్.. ఎవరో తెలిస్తే షాక్..!!

తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ ఒక అమ్మాయి గెటప్ లో ఉన్నటువంటి మరొక నటుడి షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అయితే ఇతను కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ కమెడియన్ సుపరిచితమే.. గతంలో కార్తి సినిమా కోసం అమ్మాయి గెటప్ గా […]

ఫ్లాప్ హీరోయిన్ పై మోజు పడుతున్న స్టార్ హీరోలు.. అమ్మడులో అంత మ్యాటర్ ఉందా..?

ఏంటో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ.. పొరపాటున తప్పులు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలర్స్ చేతికి అడ్డంగా దొరికిపోతున్నారు . కాగా రీసెంట్ గానే టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే కోసం వరుస ప్లాపుల్లో అల్లాడిపోతున్న ఆమెకు లైఫ్ ఇవ్వడానికి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు రీసెంట్గా అదే లిస్టులోకి […]

బేబ‌మ్మ మామూల్ది కాదు.. అన్న‌తో తీర‌ని కోరిక త‌మ్ముడితో తీర్చుకుంటుంది!

`ఉప్పెన‌` సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆపై కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్‌, బంగార్రాజు చిత్రాలు కూడా హిట్ అవ్వడంతో కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ, ఆ త‌ర్వాతే కృతి శెట్టి బ్యాడ్ టైమ్ మొద‌లైంది. అనూహ్యంగా వ‌రుస ఫ్లాపుల్లో కూరుకుపోయింది. ఎంత త్వరగా క్రేజ్ సంపాదంచుకుందో.. అంతే త్వ‌ర‌గా కిందికి ప‌డిపోయింది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌కు […]

అల్లు అరవింద్ దెబ్బకు మకాం మార్చేసిన పరుశురామ్‌.. విజయ్ దేవరకొండ సంగతేంటి..!

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీత గోవిందం సినిమాతో భారీ హీట్ అందుకున్నాడు దర్శకుడు పరశురామ్ .ఈ సినిమా తర్వాత మహేష్ తో సర్కారు వారి పాట సినిమా తీసి ఓ మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమాను నాగచైతన్యతో చేయాల్సి ఉండగా ఆ మూవీ స్క్రిప్ట్ విషయంలో చైతు- పరశురామ్ మధ్య తేడా రావడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా పరశురామ్ , విజయ్ […]

బాలయ్య షోలో కోలీవుడ్ బ్రదర్స్.. అల్లు అరవింద్ స్కెచ్ మామూలుగా లేదుగా..!

కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య- కార్తీ ఇటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. నిజ జీవితంలో వీరిద్దరూ బ్రదర్స్ అయినా వీరి సినిమాలు చూసేందుకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకే వీరి సినిమాలో కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన సక్సెస్ లేని ఈ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం వరుస‌ విజయాలతో సౌత్ […]

వావ్‌: అన్న‌ను మించిన త‌మ్ముళ్లు ఈ టాలీవుడ్‌ స్టార్ హీరోలు… !

ఏ రంగంలోనైనా ఒకరు విజయం సాధిస్తే వారి తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆ రంగంలో అడుగుపెడతారు. ఇక సినిమా రంగంలో కూడా ఒక హీరో సక్సెస్ అయిన వెంటనే ఆ హీరో కుటుంబ సభ్యులు కొందరు సినిమా పరిశ్రమ లోకి వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలా సినిమా రంగంలోకి వచ్చి వాళ్లకంటే ఎక్కువ సక్సెస్ పొందిన వారు వీళ్లే. నందమూరి తారకరామారావు మూడో తరం నట వార‌సులుగా సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్ […]

తెలుగు రాష్ట్రాల్లో తగ్గని కాంతారా జోరు.. సర్దార్ కళ్లెం వేస్తాడా..!

దీపావళి కానకగా ఈ శుక్రవారం తెలుగులో నాలుగు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. విడుద‌లైన‌ నాలుగు సినిమాలు ప్రేక్షకులు దగ్గర నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ నాలుగు సినిమాలు కన్నా వారం ముందు విడుదలైన కన్నడ డబ్బింగ్ మూవీ కాంతారా జోరుకి కళ్లెం పడలేదు. ఈ సినిమా మళ్లీ పుంజుకుని ఎనిమిదో రోజు కూడా కోటి రూపాయలకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రూపాయలకు అల్లు […]

మహేష్ రాజమౌళి సినిమాలో… ఆ తమిళ్ స్టార్ హీరో ఉన్నారా..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి‍‍- త్రిబుల్ ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు. ఆయన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి సినిమాలో బిజీ అవునన్నాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.. ఈ సినిమాని రాజమౌళి ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడని […]