భర్త పై రివర్స్ కేసు పెట్టిన నటి..?

ప్రముఖ హిట్ అయిన హిందీ సిరీయల్ యే రిష్‏కా క్యా కెహ్లతా హై నటుడు కరణ్ మెహ్ర, టీవీ నటి నిషా రావల్ ప్రేమించుకుని ఆ తరువాత 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కవిష్ అనే నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కరణ్ కి యే రిష్‏కా క్యా కెహ్లతా హై సిరీయల్ ద్వారా మంచి పేరు లభించింది. కరణ్ ను సోమవారం రాత్రి ముంబై పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని భార్య నిషా […]