టీడీపీతో పొత్తుకు పవన్ రెడీ అయిన విషయం తెలిసిందే. ఆల్రెడీ పొత్తు ఉంటుందని ప్రకటన కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. మరి పొత్తు ప్రకటించారు..కానీ జనసేన శ్రేణులు పూర్తిగా పొత్తుక్ రెడీగా ఉన్నాయా? అటు పవన్‌ని ఎక్కువగా అభిమానించే సొంత వర్గం కాపులు పొత్తుకు సుముఖంగా ఉన్నారా? అంటే చెప్పలేని పరిస్తితి. పవన్‌కు మద్ధతుగా ఉండేవారు ఎక్కువగా..పవన్ సిఎం అయితేనే ఏదైనా ఓకే చెబుతారు. కానీ పదవి అనేది తేలలేదు. […]
Tag: kapu
కొడాలికి ‘కాపు’ ఎఫెక్ట్..గుడివాడలో చిక్కులు.!
టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఒంటికాలిపై వెళ్ళే కొడాలి నాని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. బాబుని యథావిధిగా బూతులు తిట్టే కార్యక్రమంలో కొడాలి మాట తడబాటు ఇబ్బందులు తెచ్చింది. మహానాడు వేదికగా చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కొడాలి స్పందిస్తూ..బాబుని తిడుతూ..ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి..ఇప్పుడు జయంతి ఉత్సవాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి పరుష పదజాలం వాడారు. ఇక ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గాని..ఇప్పుడు ఆ మాటలపై పెద్ద […]
కాపు ఓట్లపై చర్చ..పవన్ నిర్ణయంతో ఎటువైపు.!
పూర్తి మద్ధతు ఉన్నప్పుడే సీఎం పదవి అనేది తీసుకోవాలని, అయినా ఒకరిని అడిగి తీసుకోవడం కాదని, అది మనమే సంపాదించుకోవాలని, కనీసం గత ఎన్నికల్లో పట్టుమని 10 సీట్లలో గెలిపించలేదని, అలాంటప్పుడు ఇప్పుడు సీఎం సీటు ఇవ్వమని టిడిపి, బిజేపిలని ఎలా అడుగుతామని, అది ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే చర్చ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సీఎం సీటు పవన్ త్యాగం చేసినట్లే అని అర్ధమవుతుంది. కానీ […]
ఏపీలో కొత్త పంచాయితీ..కాపు వర్సెస్ బలిజ.!
ఏపీలో కులాల పంచాయితీ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది..కులాల ఆధారంగానే రాజకీయాలు కూడా నడుస్తాయి. రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లు ఉన్న వారిని టార్గెట్ చేసుకుని పార్టీలు రాజకీయం చేస్తాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీలు బీసీల కోసం ఎన్ని ఎత్తులు వేస్తున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కాపులపై గురి పెట్టారు. కాపు ఓట్లు లక్ష్యంగా రాజకీయం నడుపుతున్నారు. తాజాగా వంగవీటి రంగా వర్ధంతినీ రెండు పార్టీలు కాపు ఓట్లు కొల్లగొట్టే వేదికలుగా మార్చుకున్నాయి. అటు విశాఖలో కాపు నాడు […]
కృష్ణాలో ‘కాపు’ రాజకీయం..ఎవరికి లాభం?
ఏపీలో కులాల పరంగా రాజకీయం చేసి ఓట్లని కొల్లగొట్టాలని అటు వైసీపీ, ఇటు టీడీపీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇటీవల బీసీల పేరిట సభలు పెట్టి..బీసీ ఓట్లకు గేలం వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాపుల ఓట్లపై పడ్డారు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న కాపు ఓట్లని దక్కించుకోవడానికి రెండు పార్టీలు ట్రై చేస్తున్నాయి. అటు జనసేన సైతం కాపు ఓట్లపైనే ఆధారపడి ఉంది. ఇదే క్రమంలో తాజాగా వంగవీటి రంగా వర్ధంతిని వేడుకగా చేసుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టే […]
‘గంటా’ సరికొత్త పొలిటికల్ స్టెప్
గంటా శ్రీనివాసరావు.. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కనిపించే నాయకుడు.. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, నిన్న టీడీపీ గవర్నమెంటులో అధికారం చెలాయించిన వ్యక్తి. ఏ పార్టీకి అధికారం వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసి వ్యూహాత్మకంగా ఆ పార్టీ కండువా కప్పుకునే అలవాటున్న వ్యక్తి అని పొలిటికల్ సర్కిళ్లలో పేరున్న మనిషి. అయితే 2019లో ఆయన అంచనాలు తప్పాయి. తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైపోయింది. దీంతో రెండేళ్లుగా ఆయన మౌనం వహించారు. ప్రజల్లో‍్ల కూడా పెద్దగా లేరు. […]
కాపులకు కాపు కాస్తావ్….. మరి హామీలెందుకు ఇవ్వవ్ జగనూ..!
వ్రతం చెడ్డా ఫలితం దక్కిందనేది తెలుగు సామెత. కానీ వృతం చెడింది.. ఫలినేతం కూడా రాలేదన్నట్లుగా మారిందిప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి. కాపు రిజర్వేషన్ల అంశం తెరమీదకు వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఎప్పడు ఎన్నికలొచ్చినా ఇదే అంశం ప్రభావం చూపతుందని అందరూ భావించారు. ప్రత్యేక హోదా అంశం తర్వాత రాష్ట్ర రాజకీయాల్నిఅంతంగా కుదిపేసిన అంశం ఏదైనా ఉందంటే అదీ కాపు రిజర్వేషన్లే. మరీ ముఖ్యంగా వేరే అంశమే లేదన్నట్లుగా వైసీపీ నేతలు […]
ముద్రగడ ముద్ర చెరిగిపోతుందా?!
అవును! కాపు సమాజాన్ని తన జాతి అంటూ భుజాల మీదకి ఎక్కించుకున్న నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. కాపు జాతి కోసం ఆయన ఏం చేయడానికైనా వెనుకాడని నేతగా ఇటీవల కాలంలో భారీగా గుర్తింపు పొందారు. మా కంటూ ఓ నేత ఉన్నాడు అని కాపులు చెప్పుకొనేలా ముద్రగడ ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే ఆయన 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపు జాతికి రిజర్వేషన్ కల్పిస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని పదే పదే డిమాండ్ […]
కాపులకు రిజర్వేషన్ అక్కర్లేదు.. చినరాజప్ప స్టేట్‌మెంట్!
రిజర్వేషన్ కోసం కాపులు భారీ ఎత్తున ఉద్యమిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందుకు చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తానంటూ పెద్ద హామీ ఇచ్చారు. దీని అమలు కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అనేక ఉద్యమాలకు పిలుపు కూడా ఇచ్చారు. ఇలా కాపు రిజర్వేషన్ కోసం రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే… అదే సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాత్రం ఉన్నట్టుండి డిఫరెంట్ ప్రకటన చేసేశారు. […]